బిగ్ బాస్ తమిళ సీజన్ 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 10 కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలిసిపోయింది.
ముఖం చూసి మోసపోవద్దు, ఆ హీరో టార్చర్ పెడతాడంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు నాగార్జున. ఇంతకీ నాగార్జునను అంతగా విసిగించిన ఆ హీరో ఎవరు? ఎందుకు?
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా రూపొందిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆడియన్స్ ని ఆకర్షించేలా ప్రణాళికలు వేస్తున్నాడు. దీనిలో భాగంగా వెంకటేష్ ని గట్టిగా వాడేస్తున్నాడు..
కీర్తి సురేష్ కి బాలీవుడ్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. చెప్పాలంటే ఆమెను అవమానించినట్లు అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం..
చాలా కాలంగా కియారా అద్వానీ నటించిన కొత్త సినిమా ఏదీ విడుదల కాలేదు. 2025 సంవత్సరంలో ఆమె నుండి నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.
2024లో చాలా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని విశేష ఆదరణ దక్కించుకున్నాయి. తప్పక చూడాల్సిన ఆ చిత్రాలు ఇవే!
పవన్ కళ్యాణ్ తన పేరు మార్చుకున్నాడట. తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాదట. ఈ విషయాన్ని తల్లి అంజనా దేవి స్వయంగా వెల్లడించారు.
బిగ్‌బాస్ కన్నడ 11లో కెప్టెన్సీ టాస్క్‌లో భవ్య గౌడ చేసిన తప్పును దాచిపెట్టి, బిగ్‌బాస్ మిగతా కంటెస్టెంట్లను మోసం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి.
నందమూరి వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాగా వారికి ఓ గుడ్ న్యూస్ అందుతుంది. బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం..
రిలేషన్ షిప్ కి ఓకే కానీ, పెళ్లంటే మాత్రం భయం అంటుంది శృతి హాసన్. ఆమె కూడా టబు, నగ్మాల వలె ఒంటరిగా మిగిలిపోనుందా? అనే సందేహాలు మొదలవుతున్నాయి.