MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆయన సీఎం అవుతాడని ముందే అంచనా వేసిన మహేష్ బాబు! రాజకీయల మీద ఇంత పట్టుందా?

ఆయన సీఎం అవుతాడని ముందే అంచనా వేసిన మహేష్ బాబు! రాజకీయల మీద ఇంత పట్టుందా?

మహేష్ బాబు రాజకీయాల పట్ల ఎన్నడూ ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే ఓ రాజకీయ పార్టీ అంటే ఆయనకు ఇష్టం అట. ఓ నేత సీఎం అవుతాడని ముందే చెప్పాడట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం 

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 26 2024, 08:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అలాంటి బంధాలు చాలా ఉన్నాయి టాలీవుడ్ లో. ఇక విషయానికి వస్తే.. సూపర్ స్టార మహేష్ బాబు చాలా రిజర్డ్వ్ గా ఉంటాడు. అందరితో కలిసిపోతారు కాని.. కలిసి పార్టీలు, పబ్ లు లాంటివి అస్సలు అలవాటు లేదు. సినిమా ఫంక్షన్స్ కు కూడా తప్పదు అనుకుంటేనే వస్తాడు. అయితే షూటింగ్ లేదంటే ఫ్యామిలీ, లేదా ఫారెన్ ట్రిప్.. అది కూడా ఫ్యామిలీతోనే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హీరో మహేష్ బాబు సౌమ్యుడు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఏ విషయం మీద అగ్రెసివ్ గా మాట్లాడిన సందర్భం లేదు. ఇక రాజకీయాలు అయితే సరేసరి. మహేష్ బాబు ఓపెన్ గా ఒక రాజకీయ పార్టీని, లీడర్ ని సపోర్ట్ చేసింది లేదు. కానీ మహేష్ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. 

36

వయసు పెరిగే కొద్ది కృష్ణ రాజకీయాలకు దూరం అయ్యాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల కృష్ణ ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. వైఎస్ఆర్ సైతం కృష్ణ అంటే గౌరవం చూపించేవారు. 

 

46

మరి మహేష్ కి ఏ పొలిటికల్ పార్టీ ఇష్టం? ఆయన అసలు రాజకీయాల గురించి మాట్లాడతారా? అనే సందేహాలు ఉన్నాయి. మహేష్ బాబు బాబాయ్ ఆదిశేషగిరిరావు ఓ సందర్భంలో ఈ విషయం పై స్పందించారు. ఆయన మాటలను బట్టి చూస్తే మహేష్ బాబుకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. తండ్రి కృష్ణ పని చేసిన పార్టీ కావడంతో పాటు మహేష్ కాంగ్రెస్ పట్ల ఇష్టం కలిగి ఉన్నారట. 

56

మహేష్ రాజకీయాలను గమనిస్తూ ఉంటాడట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గెలుపును మహేష్ ముందుగానే అంచనా వేశాడట. రేవంత్ స్పీచ్ లను చూసి ఈసారి కాంగ్రెస్ తెలంగాణాలో వచ్చే సూచనలు ఉన్నాయని అన్నాడట. ఈ విషయాన్ని మహేష్ బాబాయ్ ఓ సందర్భంలో అన్నారు. అలాగే భవిష్యత్తులో మహేష్ రాజకీయాల్లో రావచ్చు. ఏం జరుగుతుందో చెప్పలేం కదా అన్నారు. 

 

66

ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. దాదాపు రూ. 800 కోట్ల వ్యయంతో భారీగా తెరకెక్కించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ వరల్డ్ మూవీగా నిర్మించనున్నారు. రాజమౌళి, మహేష్ మొదటిసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిశారు. జనవరిలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Recommended image3
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved