అల్లు అర్జున్ (Allu Arjun)కెరీర్ లో పుష్ప చాలా కీలకం. ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్స్ నిర్ణయించే చిత్రం పుష్ప. ఈ మూవీతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. పుష్ప పాన్ ఇండియా మూవీగా విజయం సాధించిన నేపథ్యంలో అల్లు రేంజ్, పాపులారిటీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.