హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను  శుక్రవారం నాడు వైసీపీ నేతలు దాఖలు చేశారు.

గురువారం నాడు  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో గాయపడిన జగన్ హైద్రాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై  వైసీపీ సీరియస్‌గా తీసుకొంది. ఈ విషయమై శుక్రవారం నాడు హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ నేతలు అమర్ నాథ్ రెడ్డి, అనిల్ కుమార్ లు  పిటిషన్ దాఖలు చేశారు. 

జగన్‌పై దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని  వైసీపీ  నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వైసీపీ చీఫ్ జగన్ తీరును తప్పుబడుతోంది. పక్క రాష్ట్రంలోకి వెళ్లి ఎలా దర్యాప్తు సాగించాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.

మరో వైపు  ఈ ఘటనపై  వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని కూడ వైసీపీ డిమాండ్ చేసింది. దాడిపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 

సంబంధిత వార్తలు

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

ఎపి పోలీసులపై నాకు నమ్మకం లేదు: వైఎస్ జగన్

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు