
ఉగ్రవాదానికంటే ప్రమాదకరం YCP ఉన్మాదం: Kolusu Parthsarathy సంచలన వ్యాఖ్యలు
మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదానికంటే వైఎస్సార్సీపీ ఉన్మాదం మరింత ప్రమాదకరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.