పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భార్య చేతిలో భర్త దారుణహత్యకు గురయ్యాడు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య అతనిపై దాడి చేసింది

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. భార్య చేతిలో భర్త దారుణహత్యకు గురయ్యాడు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో భార్య అతనిపై దాడి చేసింది.. పచ్చడిబండతో భర్త తలను పగలగొట్టి హత్య చేసింది... అనంతరం ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరదలిపై కానిస్టేబుల్ వేధింపులు: బాధితురాలు ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధం: కూతురిపై కన్ను,బాధితురాలిలా....

ప్రియుడితో రాసలీలలు: వద్దన్న భర్తను చంపిన భార్య

కారణమిదే: భార్యను హత్య చేసిన భర్త

విశాఖలో మూడేళ్ల చిన్నారి అలేఖ్య హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

వివాహేతర సంబంధంపై తీర్పు...భార్యభర్తల మధ్య చిచ్చు

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్