
Rammohan Naidu Speech: నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ Steel Plant శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ (AMNS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగ అవకాశాల పెంపు గురించి తన ప్రసంగంలో వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.