
Chandra Sekhar Pemmasani About Komati Jayaram Representative for North America
ఉత్తర అమెరికా ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా శ్రీ కోమటి జయరాం గారిని నియమించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డా. చంద్రశేఖర్ పెమ్మసాని గారు అభినందనలు తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో పాటు పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలను రాష్ట్రానికి తీసుకురావడంలో ఈ నియామకం కీలకంగా మారనుందని తెలిపారు.