Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు చేరుకున్న కోడెల భౌతికకాయం

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతిక కాయం గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్‌లు కోడెలకు నివాళులర్పించారు

kodela siva prasad dead body reached guntur
Author
Guntur, First Published Sep 17, 2019, 7:09 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భౌతిక కాయం గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్‌లు కోడెలకు నివాళులర్పించారు.

తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. కోడెల పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం అక్కడే వుంచి అనంతరం ఊరేగింపుగా నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు.

ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో కోడెల మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చారు. అంబులెన్స్ వెంట తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర నేతలు ఉన్నారు. 

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios