జువ్వలదిన్నె మత్స్యకారుల ఘటనపై Minister Anam Ram Narayana Reddy Serious

Share this Video

జువ్వలదిన్నె మత్స్యకారుల ఘటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులతో నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. మత్స్యకారులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు.

Related Video