అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆసక్తి నెలకొంది. రైతుల సమస్యలు పవన్ వింటూ ఉండగా  ఒక అభిమాని దూసుకుంటూ ఆవేశంగా ముందుకు వచ్చారు. ఆవేశంగా వచ్చిన అతగాడు పవన్ కళ్యాణ్ ను అన్నా అంటూ ఆప్యాయంగా పలుకరించాడు. 

ఆ అభిమానితో పవన్ కళ్యాణ్ ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ కు ఆ అభిమాని చెప్పులు బహుకరించారు. కారులోనే అందరూ చూస్తుండగానే పవన్ కళ్యాణ్ ఆ చెప్పులను తొడుక్కున్నారు. అనంతరం పర్యటనలో అభిమాని ఇచ్చిన చెప్పులు వేసుకుని పవన్ కళ్యాణ్ పర్యటించారు. 

పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనలో జనసేన పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిపై వైసీపీ ప్రభుత్వం కచ్చితమైన క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. 

ఈ వార్తలు కూడా చదవండి

నేనెప్పుడూ అలా అనలేదు, అన్నీ తెలుసుకుని మాట్లాడాలి: బొత్సకు పవన్ వార్నింగ్

అవసరమైతే ప్రధానిని కలుస్తా, అమరావతి ప్రజారాజధాని: పవన్ కళ్యాణ్

రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన, రైతులతో సమావేశంకానున్న జనసేనాని

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

అంతా గందరగోళంగా ఉంది.. వెయిట్ అండ్ సీ: అమరావతిపై బొత్స వ్యాఖ్యలు

అమరావతిపై సీఎం సమీక్ష: ఉంచుతారా....?తరలించేస్తారా...? జగన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా