
AP Food Commission Chitha Vijay Prathap:జగన్ మోహన్ రెడ్డి గారే ఇవన్నీ పెట్టారు
భీమిలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హాస్టల్‌లో విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
