అమరావతి: ఏపీ మంత్రులుగా ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్‌లతో  రాష్ట్ర గవర్నర్ ఆదివారం నాడు ప్రమాణస్వీకారం చేయించారు.

ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్ ఎం డీ ఫరూక్, కిడారి శ్రవణ్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఉదయం 11.45 నిమిషాలకు ఫరూక్, శ్రవణ్‌లతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఫరూక్ అల్లా సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. కిడారి శ్రవణ్ కుమార్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.

ప్రమాణం చేసిన తర్వా కిడారి శ్రవణ్ కుమార్ చంద్రబాబునాయుడు పాదాలకు నమస్కారం చేశారు.  శ్రవణ్ ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన తల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకొన్నారు. మంత్రుల ప్రమాణం చేసిన తర్వాత జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది. 

సంబంధిత వార్తలు

1981‌లోనే సైకిల్ గుర్తుపై ఫరూక్ పోటీ: 35 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

అరకు నుంచి అమాత్యుడిగా కిడారి శ్రవణ్

బాబు మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు: కిడారి కొడుకుకు ఛాన్స్

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ మధ్య సీక్రెట్ భేటీ

చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

నాకు మంత్రి పదవి కావాలి.. ఎమ్మెల్యే చాంద్ బాషా

చంద్రబాబు కొలువులో అఖిలప్రియ కన్నా చిన్న మంత్రి

చిన్నోడివైనా అవకాశం ఇచ్చా, మంచి పేరు తీసుకురా:శ్రవణ్ తో చంద్రబాబు

గవర్నర్ ఒప్పుకోరనుకున్నారేమో,అందుకే విప్:చాంద్ భాషా

మంత్రి పదవి ఆశించా, కౌన్సిల్ చైర్మన్ అయినా ఒకే:షరీఫ్

మంత్రివర్గంలో మైనార్టీలకు చోటుపై చంద్రబాబు వివరణ