Pawan Kalyan Super Speech: మీచేతఅప్పుడే జేజేలు కొట్టించుకుంటా

Share this Video

నందిగరువు గ్రామంలో నిర్వహించిన ‘మాట–మంతి’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సమస్యల పరిష్కారం గురించి చర్చించారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Related Video