విజయవాడ: తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులు రివర్స్ టెండరింగ్ ద్వారా మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టడం అవివేకమన్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. గతంలో అవుకు టన్నెల్‌ పనులను మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా పూర్తి చేయలేకపోయిందన్నారు. 

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఏదో సాధించేశామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీతులు చెప్తున్నారని అదంతా వట్టి భ్రమేనని చెప్పుకొచ్చారు. 20శాతం తక్కువ కోట్‌ చేశామని చెప్తున్నారే గానీ దాని వల్ల ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసునన్నారు. 

రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొన్న మిగతా కంపెనీలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని నిలదీశారు. ముందస్తు ఒప్పందం మేరకే మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాకు ఇచ్చారని, కేంద్రం, పోలవరం అథారిటీ చెప్పినట్టు సీఎం జగన్‌ వినడంలేదన్నారు. 

జగన్‌ బంధువు నివేదిక ఆధారంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. పోలవరం డ్యామ్‌ భద్రతను పట్టించుకోవడంలేదని తిట్టిపోశారు.  టీడీపీ హయాంలో పోలవరాన్ని 70శాతం పూర్తిచేసినట్లు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్