రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి
రీ టెండరింగ్ విధానం ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
న్యూఢిల్లీ: రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
సోమవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రీ టెండరింగ్ విషయంలో వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టు ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పర్యటిస్తారని ఆయన స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించినట్టుగా ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
త్వరలోనే పోలవరం టెండర్లను పూర్తి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించే ఆలోచన తమకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును టైం బౌండ్ ఏర్పాటు చేసుకొని నిర్మించనున్నట్టుగా ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు
జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ
రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?
రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...
పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్
రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్
జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు
జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్