అమరావతి: పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు. రివర్స్ టెండరింగ్ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 

పోలవరం హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టులకు విడివిడిగా టెండర్లు నిర్వహించాలా వద్దా అనే అంశంపై న్యాయనిపుణలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే పోలవరం హెడ్ వర్క్స్ టెండరింగ్ కు వచ్చిన దరఖాస్తులతోనే  ముందుకు వెళ్లాలా అనే అంశంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

 

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు