విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శృంగవరపు కోట మండలం బొడ్డవరకు చెందిన ఓ బాలిక మూడో తరగతి చదవుతోంది. ఆమెను అపహరించిన దుండగుడు చిన్నారిపై అత్యాచారం చేశాడు.

తన కామవాంఛ తీర్చుకుని ఐతన్నపాలెం వద్ద రోడ్డుపై బాలికను వదిలివెళ్లాడు. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న గ్రామస్తులు తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని గమనించి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

బాలికపై అత్యాచారం, హత్య... ఈ ముగ్గురు మైనర్లే నిందితులా?

బాలికపై అత్యాచారం..యువకుడికి పదేళ్ల జైలు శిక్ష

ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడికి ఉరిశిక్ష

గుడిలో బాలికపై అత్యాచారం.. పూజారులే నిందితులు

భక్తులతో కిక్కిరిసిన గణేశ్ మండపం.. మండపం వెనుక బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం, మనస్థాపంతో ఆత్మహత్య

బాలికపై అత్యాచారం, హత్య: టెక్కీకి మరణ దండన

ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం