హైదరాబాద్: కేసీఆర్ నాకు బర్త్‌డే గిఫ్ట్  ఇస్తాడంట... ఎవరిని బెదిరిస్తారని  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీ అండ ఉంటే  కొండనైనా ఢీకొంటానని చంద్రబాబునాయుడు చెప్పారు.

శనివారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని  కోడి రామ్మూర్తి స్టేడియంలో  నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో  చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.వైసీపీ చీఫ్ జగన్,జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని  ఆయన ఆరోపించారు.

తెలంగాణలో  టీఆర్ఎస్‌కు వైసీపీ మద్దతు పలికిందన్నారు. తెలంగాణాలో  టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ సంబంరాలు చేసుకొంటున్నారని వైసీపీపై చంద్రబాబునాయుడు  విమర్శలు గుప్పించారు.

పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్  తిత్లీ తుఫాన్ కారణంగా నస్టపోయిన ప్రజలను  పరామర్శించేందుకు టైమ్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌, పవన్‌లు  లాలూచీ రాజకీయం చేస్తున్నారని.. తనకు లాలూచీ రాజకీయం అవసరం  లేదని  బాబు విమర్శించారు.


సంబంధిత వార్తలు

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీకి టీడీపీ కౌంటర్:10 అంశాలపై ఏపీ సర్కార్ శ్వేత పత్రాలు

పార్టీలో ఎమర్జెన్సీ: నేతలకు బాబు క్లాస్

రిటర్న్ గిఫ్ట్, సంతోషమే: కేసీఆర్‌పై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్ వరుస భేటీలు, బాబుకు దెబ్బేనా?

కారణమిదే: తెలంగాణలో ప్రజా కూటమి ఓటమిపై ఏపీ టీడీపీలో జోష్

ఏపీలో మోడీ సభ: అమీతుమీకి బీజేపీ, టీడీపీ

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు కేంద్రం నో: బాబుకు ఇబ్బందులేనా?

టార్గెట్ 2019: జనవరిలోనే చంద్రబాబు అభ్యర్థుల ప్రకటన

బాబు ప్లాన్ ఇదీ: 50 మంది అభ్యర్థుల జాబితా సిద్దం

బాబు ప్లాన్ ఇదీ: టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు

టార్గెట్ 2019: ఏపీలో బాబు ప్లాన్ ఇదే

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక

శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్