Nov 23, 2021, 2:06 PM IST
వివాహం జరిగిన మహిళకు భర్త కానీ , అత్త మామ లు కానీ లేదా కుటుంబసభ్యులనుండి వరకట్న వేదింపులకు గురిచేస్తే పోలీసులు ఎలాంటి కేసులు పెడుతారు , ఇలాంటి కేసులలో కోర్ట్ ప్రొసీజర్ ఏమిటి అనేది అడ్వకేట్ నాగేశ్వర్ రావు పూజారి ఈ వీడియో లో వివరించారు .