
Pahalgam Attack: ఉగ్ర దాడికి నిరసనగా PDF చీఫ్ మెహబూబా ముఫ్తి ర్యాలీ
Pahalgam Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) చీఫ్ మెహబూబా ముఫ్తి తీవ్రంగా స్పందించారు. అమాయక పర్యాటకులు, స్థానికులపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. PDF అధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
Related Video
Now Playing
Now Playing