ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి హుస్సేన్ దల్వాయి మండిపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి హుస్సేన్ దల్వాయి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారసమయంలో ప్రజల్ని విభజింజడానికి ప్రయత్నించారు. అంతా చేసినా పాపం ఇలా ఓడిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.