తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
02:32 PM (IST) Jul 06
మీరు నెలకు రూ.250 కడితే చాలు.. మీ కూతురు 21 ఏళ్లు వచ్చే సరికి లక్షాధికారి అవుతుంది. ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన (SSY)లో మాత్రమే ఉంది. మెచ్యూరిటీ అయ్యే సరికి వచ్చే డబ్బు మీ కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడుతుంది.
11:57 PM (IST) Jul 05
Vaibhav Suryavanshi: 14 ఏళ్ల భారత యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. అండర్-19 వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
11:39 PM (IST) Jul 05
Shubman Gill shuts down Harry Brook: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ ముందు భారత్ 608 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. అయితే, మ్యాచ్ సందర్భంగా గిల్, హ్యారీ బ్రుక్ డిక్లేర్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
10:43 PM (IST) Jul 05
Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టాడు.
09:57 PM (IST) Jul 05
Shubman Gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగుల డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. రికార్డుల మోత మోగించాడు.
09:28 PM (IST) Jul 05
మీకు డాక్టర్లు రాసే మెడికల్ రిపోర్ట్ అర్థంకావడంలేదా? ఇప్పుడు AI టూల్ సాయంతో ఈ రిపోర్ట్ ని సింపుల్ తెలుగులో అర్థం చేసుకోవచ్చు. ప్రతి మెడికల్ టర్మ్ ఈజీగా తెలుస్తుంది.
08:30 PM (IST) Jul 05
ISRO: ఇస్రో రూ.10,000 కోట్లతో గుజరాత్‌లో రెండవ అతిపెద్ద అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. ఇది భారత అంతరిక్ష ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయనుంది. దీని ప్రత్యేకతలు ఏమిటి? గుజరాత్ నే ఎందుకు ఎంచుకున్నారు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:08 PM (IST) Jul 05
Andhra Police: రాయచోటిలో అరెస్టైన అబూబకర్ సిద్ధిక్ బాంబుల తయారీలో నిపుణుడిగా గుర్తించిన ఏపీ పోలీసులు.. అతను పలు తీవ్రవాద ఘటనల్లో పాలుపంచుకున్నాడని సంచలన విషయాలు వెల్లడించారు.
07:20 PM (IST) Jul 05
గ్రూప్ ట్రావెల్, పెళ్లిళ్లు, యాత్రల కోసం ఇప్పుడు మొత్తం కోచ్ లేదా రైలు బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
06:01 PM (IST) Jul 05
మూడు సినిమాలు, నాలుగు నెలలు, 800 కోట్లకు పైగా కలెక్షన్స్. వరుస సక్సెస్ లతో.. హ్యాట్రిక్ హిట్ కొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?
02:52 PM (IST) Jul 05
తెలంగాణలో మరోసారి గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మి ప్రమాదానికి గురయ్యారు కొందరు యువకులు. ఈ క్రమంలో మ్యాప్ వాడేటప్పుడు తప్పక పాటించాల్సిన 5 జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకొండి.
01:20 PM (IST) Jul 05
Amazon Prime Day Offers: అమెజాన్ ప్రైమ్ డే 2025, మాన్‌సూన్ సేల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో భారీ డిస్కౌంట్‌తో OnePlus 13 సిరీస్, బడ్స్, Nord CE 4 Lite, టాబ్లెట్ లభించనున్నాయి. మాన్‌సూన్ సేల్ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
01:02 PM (IST) Jul 05
ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త డానిష్ ఆస్పాల్ట్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం ప్రారంభమయ్యింది. అసలు ఏమిటీ టెక్నాలజీ? దీనివల్ల లాభాలేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
12:42 PM (IST) Jul 05
డిజిటల్ డాక్యుమెంట్ స్కానర్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. అందుకే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని స్కాన్ చేయాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఎక్కువ మంది వాట్సాప్ స్కానర్ వాడుతుంటారు. ఇది సురక్షితమేనా? ఎలాంటి యాప్స్ డేంజరో ఇప్పుడు తెలుసుకుందాం.
10:42 AM (IST) Jul 05
ెలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కాబట్టి దీని ధరలు, ఇంటర్నెట్ స్పీడ్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
08:37 AM (IST) Jul 05
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ కురవలేదు… కానీ ఇరు రాష్ట్రాల్లోనూ నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా కృష్ణా నది వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది… ఆ నదిపై జలాశయాలు నిండుకుండల్లా మారాయి.