కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి తాజా వివరాలతో పాటు అమెరికా తీసుకొచ్చిన పన్నుల విధానం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపనుంది. లాంటి అంశాలపైతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

11:40 PM (IST) Apr 03
Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్టార్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలింగ్ ను దంచికొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
11:29 PM (IST) Apr 03
IPL 2025 KKR vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో బ్యాటింగ్, బౌలింగ్ లో దుమ్మురేపే ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 80 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
11:13 PM (IST) Apr 03
10:43 PM (IST) Apr 03
భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్నారు. తమ దేశానికి విచ్చేసిన అతిథి మోదీకి థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. అదేంటో తెలుసా?
పూర్తి కథనం చదవండి10:40 PM (IST) Apr 03
Viral Michelin Restaurant Menu: గుటుక్కున మింగే బటర్ ఫ్లై, పురుగుల ఐస్ క్రీమ్ అంటూ మిచెలిన్ రెస్టారెంట్ మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి10:24 PM (IST) Apr 03
పీఎం మోదీ థాయిలాండ్‌లో జరుగుతున్న BIMSTEC సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి భోజన సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని మహ్మద్ యూనుస్‌తో మోదీ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
పూర్తి కథనం చదవండి
09:57 PM (IST) Apr 03
భారతదేశంలో గ్రాడ్యుయేట్లకు కనీసం రూ.30,000 జీతం ఇవ్వాలా? కేంద్రం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఒకే రూల్ పెడుతుందా?
పూర్తి కథనం చదవండి08:15 PM (IST) Apr 03
Sunrisers Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉచిత టిక్కెట్ల విషయంలో కొనసాగుతున్న వివాదం మధ్య ఎస్ఆర్హెచ్ తన హోమ్ ను మార్చుకోవడానికి సిద్ధమవుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
07:14 PM (IST) Apr 03
కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తాయి. మనలో స్ఫూర్తిని నింపుతాయి. అందుకే చిన్ననాటి నుంచి కథలు చెప్పడాన్ని అలవాటు చేస్తుంటారు. అలాంటి ఒక మంచి నీతి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం..
06:24 PM (IST) Apr 03
Virat Kohli Injury Update: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. అయితే, ఇప్పుడు కోహ్లీ గాయం ఎలా ఉంది? తర్వాతి మ్యాచ్ ఆడతాడా? లేదా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:11 PM (IST) Apr 03
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరో చాలామందికి తెలుసు... కానీ ధనవంతురాళ్లు ఎవరో తెలుసా?... ఇక్కడ ప్రపంచంలోనే టాప్ 10 రిచ్చెస్ట్ మహిళా ధనవంతులు ఎవరో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:52 PM (IST) Apr 03
Who Is Arshad Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో గుజరాత్ టైటాన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో అర్షద్ ఖాన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తర్వాత ఒక్కసారిగా స్టేడియం మొత్తం సైలెంట్ అయింది.
05:29 PM (IST) Apr 03
భారతీయ లైసెన్స్ విదేశాల్లో కూడా చెల్లుతుంది! ఇంటర్నేషన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా 25 దేశాల్లో వాహనాలు నడపవచ్చు... ఆ దేశాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:20 PM (IST) Apr 03
Thanjavur Coconut Sodhi Recipe: తెలుగు రాష్ట్రాల్లో పులుసు ఎంత ఫేమస్సో..తంజావూరు ప్రాంతంలో కొబ్బరి శోధి అలాంటిది. దీని వాసనే చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా విభిన్నమైన రుచి వల్ల చాలా మంది దీన్ని ఇష్టపడతారు. చక్కటి ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:08 PM (IST) Apr 03
డీజేటిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ యాక్టింగ్‌కి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. టిల్లు, రాధిక కాంబో ఎంత పెద్ద బ్లాక్‌బాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా అతను నటించిన జాక్ సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. దీనిలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండటంతో అసలు ఫ్యామిలీ సినిమానా కాదా అనే డౌట్ వస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏమంటుందంటే..
పూర్తి కథనం చదవండి04:57 PM (IST) Apr 03
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాల్లో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్ళకు చోటు దక్కింది. కేవలం 34 ఏళ్ళ వయసులోనే వేలకోట్లతో బిలియనీర్స్ గా మారిన ఆ యువకులు ఏ అంబానీ, అదానీ కొడుకులో కాదు... ఎవరో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:44 PM (IST) Apr 03
Zomato: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఉద్యోగాల్లో కోతలు ఎక్కువైపోతున్నాయి. చిన్న కంపెనీలే కాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా AI వినియోగాన్ని పెంచుకుంటూ ఉద్యోగులను తొలగించేస్తున్నారు. జొమాటో 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తీసేసింది. AI ప్రభావంతో ఇంకెంతమంది జాబ్స్ పోతాయోనని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.
పూర్తి కథనం చదవండి03:40 PM (IST) Apr 03
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అర క్షణంలో అరచేతిలో కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు ఎన్నో. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
03:12 PM (IST) Apr 03
నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన ఈ ఏప్రిల్ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి. నెలలో 30 రోజులుంటే సగంరోజులు అంటే ఏకంగా 15 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల జాబితా కోసం ఇక్కడ చూడండి.
పూర్తి కథనం చదవండి02:34 PM (IST) Apr 03
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం థాయ్‌లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన థాయ్‌లాండ్‌లో రామకియెన్ (థాయిలాండ్ వెర్షన్ రామాయణం) వీక్షించారు. ఇలా మోదీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నారు
02:11 PM (IST) Apr 03
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ప్రారంభంలో కేవలం స్కూటీలకు మాత్రమే పరిమితమైన ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలు ఆ తర్వాత క్రమంగా బైక్‌లకు కూడా విస్తరించాయి. ఇక సరకు రవాణాకు ఉపయోగించే మోపెడ్‌లు కూడా ఎలక్ట్రిక్ వేరియంట్‌లో వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్త లూనా వచ్చేస్తోంది..
02:06 PM (IST) Apr 03
Ibomma: ఒకప్పుడు పైరసీ అంటే టాలీవుడ్ గజగజ వణికిపోయేది. మగధీర, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలు రిలీజ్ కి ముందే పైరసీ ప్రభావానికి గురయ్యాయి. అలాంటి సంఘటనలు ఇటీవల తగ్గాయి. అయితే పూర్తిగా పైరసీని నిర్మాతలు అరికట్టలేకున్నారు.
పూర్తి కథనం చదవండి01:48 PM (IST) Apr 03
ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడూ టాప్ 10 లో ఉండే ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆ జాబితాలో లేరు. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025లో ముఖేష్ అంబానీ స్థానం కిందకు పడిపోయింది. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల లిస్టులో ఇప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:28 PM (IST) Apr 03
రాజకీయ పార్టీల పనితీరే అధికారంలోకి తీసుకువస్తుంది, అధికారాని దూరం చేస్తుంది. అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ లైన్ లో నడిచేలా కొన్ని నియమనిబంధనలు రూపొందించుకుంటారు. ఇలా టిడిపిలో ఓ నాయకుడు మాట్లాడాలంటే ఎంత తతంగం ఉంటుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి01:05 PM (IST) Apr 03
అజయ్ దేవగన్ అత్తారింటి సభ్యులు చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన బావలు, మరిది, ఆడపడుచులు యాక్టింగ్ నుండి డైరెక్షన్ వరకు అన్నింట్లోనూ దిట్ట. ఆయన సినీ బంధువుల గురించి తెలుసుకోండి!
పూర్తి కథనం చదవండి12:36 PM (IST) Apr 03
బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ కమెడియన్ గా హైపర్ ఆది పాపులర్ అయ్యారు. సినిమాల్లో కూడా హైపర్ ఆది రాణిస్తున్నారు. హైపర్ ఆది మొదలెడితే కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తాయి.
పూర్తి కథనం చదవండి12:00 PM (IST) Apr 03
Gold Prices: ట్రంప్ మామూలోడు కాదని మరోసారి రుజువైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ప్రభావితం చేసేలా భారీ సుంకాలను విధించి తన మార్క్ పరిపాలన ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు. ఆయన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఎంత పెరిగాయి? ఎందుకు పెరిగాయో వివరంగా తెలుసుకుందాం రండి.
11:51 AM (IST) Apr 03
సీరియల్ నటి సంగీత, నటుడు రెడిన్ కింగ్స్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఒక అందమైన పాప పుట్టింది.
పూర్తి కథనం చదవండి11:31 AM (IST) Apr 03
ఆయేషా టాకియా నుండి వాణీ కపూర్ వరకు, చాలా మంది నటీమణులు సర్జరీ తర్వాత ట్రోల్ చేయబడ్డారు. ఎవరి ముఖంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, ప్రజలు ఎందుకు ఎగతాళి చేస్తున్నారో తెలుసుకోండి.
పూర్తి కథనం చదవండి11:14 AM (IST) Apr 03
ఓ తల్లిదండ్రులూ... మీరు నిత్యం మీ పిల్లల బంగారు భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో మీకు తెలియకుండానే పిల్లల జీవితాలను నాశనమయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదెలాగో అమర్నాథ్ వాసిరెడ్డి ఇక్కడ చక్కగా వివరించారు.
పూర్తి కథనం చదవండి11:05 AM (IST) Apr 03
ప్రధాని మోడీ థాయ్‌లాండ్, శ్రీలంకలో మూడు రోజుల పర్యటనకు బయలుదేరారు. బిమ్స్‌టెక్ సదస్సుతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ టూర్ రెండు దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. ఈ మోదీ పర్యటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి10:38 AM (IST) Apr 03
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతోంది. న్యాయపోరాటం తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన భూమిని అభివృద్ధి కోసం ఉపయోగిస్తే తప్పేంటని అట ప్రభుత్వం, పచ్చని అడవులను ధ్వంసం చేస్తున్నారంటూ ఇటు విద్యార్థులు నిరసలు తెలియజేస్తున్నారు. అలాగే సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు..