MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కొత్త అమ్మాయి వస్తే హైపర్ ఆది బిహేవియర్ అంతే, అతడితో ఎలాంటి కనెక్షన్ లేదు.. యాంకర్ సౌమ్యరావు కామెంట్స్

కొత్త అమ్మాయి వస్తే హైపర్ ఆది బిహేవియర్ అంతే, అతడితో ఎలాంటి కనెక్షన్ లేదు.. యాంకర్ సౌమ్యరావు కామెంట్స్

బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ కమెడియన్ గా హైపర్ ఆది పాపులర్ అయ్యారు. సినిమాల్లో కూడా హైపర్ ఆది రాణిస్తున్నారు. హైపర్ ఆది మొదలెడితే కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 03 2025, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Hyper Aadi, Sowmya rao

Hyper Aadi, Sowmya rao

బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ కమెడియన్ గా హైపర్ ఆది పాపులర్ అయ్యారు. సినిమాల్లో కూడా హైపర్ ఆది రాణిస్తున్నారు. హైపర్ ఆది మొదలెడితే కామెడీ పంచ్ లు ప్రవాహంలా వస్తాయి. అయితే కొన్ని సార్లు డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల హైపర్ ఆది ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గతంలో రష్మీ, అనసూయ లాంటి యాంకర్స్ పై హైపర్ ఆది  కామెంట్స్ ఎంతలా వివాదం అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ యాంకర్ సౌమ్య రావుతో కూడా హైపర్ ఆది చిలిపిగా ప్రవర్తిస్తూ కొన్ని సార్లు అసభ్యకరమైన కామెంట్స్ తో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. 

 

34

 సౌమ్య రావు కూడా హైపర్ ఆదితో క్లోజ్ కనిపించింది. బుల్లితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగులు, అతడితో కనెక్షన్ గురించి సౌమ్య రావు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. హైపర్ ఆదితో ఏంటి మీకు కనెక్షన్ అనే యాంకర్ అడగగా.. సౌమ్య రావు క్లారిటీ ఇచ్చింది. 

 

44
Sowmya Rao

Sowmya Rao

హైపర్ ఆదితో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. కొత్త అమ్మాయి ఎవరు వచ్చిన హైపర్ ఆది అలాగే బిహేవ్ చేస్తాడు. సులభంగా పులిహోర కలుపుతాడు. అంతే కానీ అతడితో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని సౌమ్య రావు పేర్కొంది. అమ్మాయిలపై సెటైర్లు వేయడం, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం బేసిక్ టాపిక్ గా హైపర్ ఆది పెట్టుకున్నాడు అని సౌమ్య రావు అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved