LIVE NOW

Telugu news live updates: RCB vs GT IPL : వ‌ద్దనుకుంటే ఓడించాడు.. ఆర్సీబీపై సిరాజ్ మియా విధ్వంసం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) భూములకు సంబంధించి ఉద్రిక్తత కొనసాగుతోంది. ఓవైపు విపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆ భూమి ప్రభుత్వానిదే అని వాదిస్తోంది. ఇక  భారత్‌సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వివరాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం.. 
 
11:59 PM

RCB vs GT IPL : వ‌ద్దనుకుంటే ఓడించాడు.. ఆర్సీబీపై సిరాజ్ మియా విధ్వంసం

Mohammed Siraj wreaked havoc on RCB: ఐపీఎల్ 2025లో త‌న అద్భుత‌మైన బౌలింగ్ లో మ‌హ్మ‌ద్ సిరాజ్ విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. త‌న టీమ్ గుజ‌రాత్ టైటాన్స్ కు సూపర్ విక్ట‌రీని అందించాడు. 

పూర్తి కథనం చదవండి

9:54 PM

గ్లోబల్ ఈ-క్రికెట్ లీగ్‌: ముంబై ఫ్రాంచైజీ ఓనర్ సారా టెండూల్కర్ !

Sara Tendulkar New Owner Mumbai Franchise: GEPL సీజన్ 2 కోసం సారా టెండూల్కర్ ముంబై ఫ్రాంచైజీ ఓనర్ అయ్యారు. ఇది ఈ-స్పోర్ట్స్ పెరుగుతున్న క్రేజ్, క్రికెట్ డిజిటల్ ఎదుగుదలలో ఒక గుర్తుండిపోయే విషయంగా చూడవచ్చు.

పూర్తి కథనం చదవండి

9:30 PM

Tirupati Tourism: తిరుమల తిరుపతి సమీపంలో తప్పక చూడాల్సిన టాప్-7 పుణ్యక్షేత్రాలు

Tirupati Tourism: ఆంధ్రప్రదేశ్ అనేక పర్యాటక ప్రాంతాలకు గమ్యస్థానంగా ఉంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో తిరుమల ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన, అత్యధిక మంది సందర్శించబడే హిందూ దేవాలయంగా గుర్తింపు సాధించింది. తిరుపతిలో కేవలం కళియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే కాదు..  సమీపంలో ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

8:21 PM

Viral News: చూడ్డానికి అందంగా ఉన్నారు, ఆ బూతులేంటి అమ్మాయిలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ పై నెటిజన్లు ఫైర్

సోషల్‌ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తోంది. ఇన్‌ఫ్ల్యూయన్స్‌ర్లుగా కెరీర్‌ మొదలు పెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ పాపులర్‌ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికెల్స్‌ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా ఓ సంఘటనతో నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 
 
పూర్తి కథనం చదవండి

7:33 PM

ఇంట్లోనే హోటల్ స్టైల్ సాంబార్.. ఇలా చేసేయండి. అందరూ లొట్టలేసుకు తింటారు

Hotel Style Sambar Recipe: ఇంట్లో ఎప్పుడూ చేసే సాంబార్ బోర్ కొడితే కొంచెం కొత్తగా హోటల్ స్టైల్ సాంబార్ ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యులంతా లొట్టలేసుకుంటూ తింటారు. మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. 

పూర్తి కథనం చదవండి

7:17 PM

IPL: భయపడిందే జరుగుతోందా.. ఓటమి తర్వాత పంత్ తో గోయెంకా మీట్.. సోషల్ మీడియా హీట్ !

IPL LSG: ఎల్ఎస్జీ ఓటమి తర్వాత, మరోసారి గత ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్‌తో కనిపించిన అదే దృశ్యం ఎకానా స్టేడియంలో కనిపించింది. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
పూర్తి కథనం చదవండి

7:11 PM

AI: ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ.. 2027 కల్లా సాకారం. ఇంతకీ ఆ పట్టణం ఏంటంటే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మరో రెండెళ్లలో ఏకంగా ఏఐ పట్టణం రూపొందబోతోందని మీకు తెలుసా.?

పూర్తి కథనం చదవండి

6:57 PM

Control Blood Pressure: స్నానం ముందు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ అవుతుందా? ఇందులో నిజమెంత?

Control Blood Pressure: స్నానం చేసే ముందు నీళ్లు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమా? అబద్ధమా? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

6:57 PM

Earthquake: మయన్మార్‌లో మరోసారి కంపించిన భూమి.. ఈసారి తీవ్రత ఎంతంటే.

ఏప్రిల్ 2న భారత కాలమాన ప్రకారం  సాయంత్రం 4:15 గంటలకు మయన్మార్‌లో 4.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. దీని  కేంద్రం 20.70°N అక్షాంశం, 96.06°E రేఖాంశంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. మార్చి 28న సంభవించిన భారీ 7.0 తీవ్రత గల భూకంపం ప్రాంతాన్ని కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకంపనలు సంభవించాయి.. 
 
పూర్తి కథనం చదవండి

6:29 PM

ఇండియన్ మార్కెట్‍ను జయించిన 1xBet అఫిలియేట్ ప్రోగ్రామ్: 1xPartners పై సమీక్ష

1xBet Affiliate Program Conquers the Indian Market: 1xBet అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇండియన్ మార్కెట్‍లో విజయవంతంగా కొనసాగుతోంది, 70% వృద్ధిని నమోదు చేసింది. 1xPartners ద్వారా భాగస్వాములు అధిక కమీషన్లు, వ్యక్తిగత మద్దతు, మొబైల్ యాప్ ద్వారా సౌకర్యవంతమైన నిర్వహణను పొందుతున్నారు.

పూర్తి కథనం చదవండి

5:50 PM

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నుంచి రూ. 10 కోట్ల కంపెనీ అధిపతిగా.. కుషా కపిల 'షేప్‌వేర్' సక్సెస్‌ స్టోరీ

కుషా కపిల షేప్‌వేర్ బ్రాండ్ 'అండర్నీట్'కు ఫైర్‌సైడ్ వెంచర్స్, గజల్ అలఘ్ నిధులు సమకూర్చారు. రెండు రోజుల్లోనే బ్రాండ్ 1.76 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. 'అండర్నీట్' కిమ్ కర్దాషియన్ 'స్కిమ్స్' నుంచి ప్రేరణ పొందింది..

పూర్తి కథనం చదవండి

5:28 PM

Rohit Sharma: నేను కెప్టెన్ కాదు గురూ.. ముంబై ఇండియ‌న్స్ స్టార్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ !

Mumbai Indians Rohit Sharma: ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్ గ‌త సీజ‌న్ లో రోహిత్ శ‌ర్మను కెప్టెన్సీ నుంచి తొల‌గించి అత‌ని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకువ‌చ్చింది. తాజాగా తాను కెప్టెన్ కాదంటూ రోహిత్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 
పూర్తి కథనం చదవండి

5:19 PM

ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్

UPI Transactions: దేశ వ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక్క మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయంటే ప్రజలు డిజిటల్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ని ఎంతలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో డిజిటల్ ఇండియా రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. 

పూర్తి కథనం చదవండి

5:06 PM

watermelon: పుచ్చకాయలోని ఈ తెల్లటి పార్ట్‌ని తింటున్నారా? ఏమవుతుందో తెలుసా..

సమ్మర్‌ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. దాదాపు 90 శాతం నీటితో ఉండే పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వాటర్‌ మిలన్‌ను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. 
 
పూర్తి కథనం చదవండి

4:28 PM

Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!

Top Fuel Efficient Petrol Cars: మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో టాప్ లో ఉన్న వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి. 

పూర్తి కథనం చదవండి

3:23 PM

PM Modi: ప్రపంచ రాజకీయాల్లో మోదీది కీలక పాత్ర.. చిలీ అధ్యక్షుడి ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక భౌగోళిక రాజకీయ నాయకుడని, ప్రపంచ నాయకులతో వ్యవహరించే సామర్థ్యం కలవాడని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ప్రశంసించారు.

పూర్తి కథనం చదవండి

2:36 PM

Waqf bill Amendment: మోదీ ప్రధాని కాకపోయుంటే పార్లమెంట్‌ భూమిని కూడా వక్ఫ్‌కు ఇచ్చేవారు: కేంద్ర మంత్రి

కిరెన్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తి కాకుండా కాపాడిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ ఆస్తులు భారతదేశంలో ఉన్నాయి, వాటిని పేదల కోసం ఉపయోగించాలని చెప్పుకొచ్చారు. 

పూర్తి కథనం చదవండి

2:20 PM

HCU: హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు నిజం కాదా.? ప్రభుత్వానికి ఇదే ఆయుధంగా మారనుందా?

కంచ గచ్చిబౌలి భూవివాదం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలను కొనసాగుతున్నాయి. క్యాంపస్‌కు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం చూస్తోంది విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

1:51 PM

Car Tire Safety: సమ్మర్‌లో కారు టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Car Tire Safety: ఎండాకాలంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుతుంటాయి. వీటిలో ముఖ్యంగా కార్ల టైర్లు పేలిపోయి జరిగే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి. మీ కారు టైరు గాని ఇలా ఉంటే పేలిపోవడానికి అవకాశాలుంటాయి. టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:57 PM

పెళ్ళైన హీరోని సీక్రెట్ గా ప్రేమించిన శ్రీదేవి, రాత్రంతా గొడవ.. ఎందుకు విడిపోయారో తెలుసా ?

మిథున్ చక్రవర్తి, శ్రీదేవి ప్రేమ కథ బాలీవుడ్‌లో ఒక మిస్టరీ. తెరపై కెమిస్ట్రీ ఉన్నా, వారి ప్రేమ రహస్యంగా జరిగింది.  

పూర్తి కథనం చదవండి

12:47 PM

Biryani Recipe: ఆంబూర్ బిర్యానీ.. వాసనకే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇలా తయారు చేస్తే అదిరిపోద్ది!

Biryani Recipe: మీరు రకరకాల బిర్యానీలు తిని ఉంటారు. ధమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, గంగూర్ బిర్యానీ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల బిర్యానీలు ఫేమస్. కాని ఆంబూర్ బిర్యానీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఫేమస్ బిర్యానీ టేస్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:40 PM

క్రికెటర్ తో మలైకా అరోరా ఎఫైర్, అసలు వాస్తవం ఇదే ?

50 ఏళ్లు పైబడినా యవ్వనంగా కనిపించే ఒక ప్రముఖ నటి, ప్రస్తుతం మళ్లీ ప్రేమలో పడ్డారని అంటున్నారు. ఆ నటి ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

12:17 PM

Waqf: అసలేంటీ వక్ఫ్‌ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? పూర్తి వివరాలు

కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ వక్ఫ్‌ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

10:52 AM

Car Prices: వామ్మో.. అన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇక కారు కొనడం కష్టమేనా?

Car Prices: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు కొనాలంటే మీ జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ 1, 2025 నుండి తమ కార్ల ధరలను పెంచేశాయి. ఏ కార్లు ఎంతెంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:42 AM

ఐటీ రంగం కుదేలవ్వడం ఖాయమా.? ట్రంప్‌ ప్రతీకార సుంకాలతో భారతీయ ఉద్యోగులపై పడే ప్రభావం ఏంటి..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతున్నాయి. భారత్‌సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాలను వెడ్‌బుష్‌ టెక్‌ విశ్లేషకుడు డేనియల్‌ ఐవ్స్‌ కీలక విషయాలను ప్రస్తావించారు.. 

పూర్తి కథనం చదవండి

10:07 AM

Viral Video: లారీ కోళ్లను కొనేసిన అనంత్‌ అంబానీ.. ఎందుకో తెలిస్తే, హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే

గొప్పవాళ్లు కావాలంటే కోట్ల ఆస్తి ఉండాలి. పేరు ప్రఖ్యాతాలు ఉండాలని అనుకుంటాం. అయితే వీటన్నింటితో పాటు మంచి మనసు కూడా ఉండాలని నిరూపిస్తున్నారు అనంత్‌ అంబానీ. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్‌ అంబానీ కుమారుడైనా అనంత్‌ తన పనులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన పని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.. 
 
పూర్తి కథనం చదవండి

9:28 AM

డైరెక్టర్ల గురించి చులకనగా మాట్లాడిన స్టార్ హీరో వైఫ్, ఆమె వ్యాఖ్యల ఫలితం ఏంటో తెలుసా ?

హీరామండి తర్వాత ఏ సినిమాకీ సైన్ చేయలేదని అదితి రావ్ హైదరీ చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

పూర్తి కథనం చదవండి

9:16 AM

RRR నటుడి బర్త్ డే సెలెబ్రేషన్స్ : రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలు

అజయ్ దేవగన్ రాబోయే సినిమాలు: అజయ్ దేవగన్ కు 56 ఏళ్లు నిండాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన రాబోయే 7 సినిమాల గురించి మీకు చెప్పబోతున్నాం. పూర్తి వివరాలు దిగువన చదవండి

పూర్తి కథనం చదవండి

11:59 PM IST:

Mohammed Siraj wreaked havoc on RCB: ఐపీఎల్ 2025లో త‌న అద్భుత‌మైన బౌలింగ్ లో మ‌హ్మ‌ద్ సిరాజ్ విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. త‌న టీమ్ గుజ‌రాత్ టైటాన్స్ కు సూపర్ విక్ట‌రీని అందించాడు. 

పూర్తి కథనం చదవండి

9:54 PM IST:

Sara Tendulkar New Owner Mumbai Franchise: GEPL సీజన్ 2 కోసం సారా టెండూల్కర్ ముంబై ఫ్రాంచైజీ ఓనర్ అయ్యారు. ఇది ఈ-స్పోర్ట్స్ పెరుగుతున్న క్రేజ్, క్రికెట్ డిజిటల్ ఎదుగుదలలో ఒక గుర్తుండిపోయే విషయంగా చూడవచ్చు.

పూర్తి కథనం చదవండి

9:30 PM IST:

Tirupati Tourism: ఆంధ్రప్రదేశ్ అనేక పర్యాటక ప్రాంతాలకు గమ్యస్థానంగా ఉంది. మరీ ముఖ్యంగా తిరుపతిలో చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. వాటిలో తిరుమల ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన, అత్యధిక మంది సందర్శించబడే హిందూ దేవాలయంగా గుర్తింపు సాధించింది. తిరుపతిలో కేవలం కళియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒక్కటే కాదు..  సమీపంలో ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

8:21 PM IST:

సోషల్‌ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తోంది. ఇన్‌ఫ్ల్యూయన్స్‌ర్లుగా కెరీర్‌ మొదలు పెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ పాపులర్‌ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికెల్స్‌ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా ఓ సంఘటనతో నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 
 
పూర్తి కథనం చదవండి

7:33 PM IST:

Hotel Style Sambar Recipe: ఇంట్లో ఎప్పుడూ చేసే సాంబార్ బోర్ కొడితే కొంచెం కొత్తగా హోటల్ స్టైల్ సాంబార్ ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేస్తే మీ కుటుంబ సభ్యులంతా లొట్టలేసుకుంటూ తింటారు. మిమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తుతారు. 

పూర్తి కథనం చదవండి

7:17 PM IST:

IPL LSG: ఎల్ఎస్జీ ఓటమి తర్వాత, మరోసారి గత ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్‌తో కనిపించిన అదే దృశ్యం ఎకానా స్టేడియంలో కనిపించింది. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
 
పూర్తి కథనం చదవండి

7:11 PM IST:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మరో రెండెళ్లలో ఏకంగా ఏఐ పట్టణం రూపొందబోతోందని మీకు తెలుసా.?

పూర్తి కథనం చదవండి

6:57 PM IST:

Control Blood Pressure: స్నానం చేసే ముందు నీళ్లు తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమా? అబద్ధమా? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

6:57 PM IST:

ఏప్రిల్ 2న భారత కాలమాన ప్రకారం  సాయంత్రం 4:15 గంటలకు మయన్మార్‌లో 4.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. దీని  కేంద్రం 20.70°N అక్షాంశం, 96.06°E రేఖాంశంలో, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. మార్చి 28న సంభవించిన భారీ 7.0 తీవ్రత గల భూకంపం ప్రాంతాన్ని కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకంపనలు సంభవించాయి.. 
 
పూర్తి కథనం చదవండి

6:29 PM IST:

1xBet Affiliate Program Conquers the Indian Market: 1xBet అఫిలియేట్ ప్రోగ్రామ్ ఇండియన్ మార్కెట్‍లో విజయవంతంగా కొనసాగుతోంది, 70% వృద్ధిని నమోదు చేసింది. 1xPartners ద్వారా భాగస్వాములు అధిక కమీషన్లు, వ్యక్తిగత మద్దతు, మొబైల్ యాప్ ద్వారా సౌకర్యవంతమైన నిర్వహణను పొందుతున్నారు.

పూర్తి కథనం చదవండి

5:50 PM IST:

కుషా కపిల షేప్‌వేర్ బ్రాండ్ 'అండర్నీట్'కు ఫైర్‌సైడ్ వెంచర్స్, గజల్ అలఘ్ నిధులు సమకూర్చారు. రెండు రోజుల్లోనే బ్రాండ్ 1.76 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. 'అండర్నీట్' కిమ్ కర్దాషియన్ 'స్కిమ్స్' నుంచి ప్రేరణ పొందింది..

పూర్తి కథనం చదవండి

5:28 PM IST:

Mumbai Indians Rohit Sharma: ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియ‌న్స్ గ‌త సీజ‌న్ లో రోహిత్ శ‌ర్మను కెప్టెన్సీ నుంచి తొల‌గించి అత‌ని స్థానంలో హార్దిక్ పాండ్యాను తీసుకువ‌చ్చింది. తాజాగా తాను కెప్టెన్ కాదంటూ రోహిత్ శ‌ర్మ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 
పూర్తి కథనం చదవండి

5:19 PM IST:

UPI Transactions: దేశ వ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక్క మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయంటే ప్రజలు డిజిటల్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ని ఎంతలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో డిజిటల్ ఇండియా రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. 

పూర్తి కథనం చదవండి

5:06 PM IST:

సమ్మర్‌ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. దాదాపు 90 శాతం నీటితో ఉండే పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి వాటర్‌ మిలన్‌ను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. 
 
పూర్తి కథనం చదవండి

4:28 PM IST:

Top Fuel Efficient Petrol Cars: మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో టాప్ లో ఉన్న వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి. 

పూర్తి కథనం చదవండి

3:23 PM IST:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక భౌగోళిక రాజకీయ నాయకుడని, ప్రపంచ నాయకులతో వ్యవహరించే సామర్థ్యం కలవాడని చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ ఫాంట్ ప్రశంసించారు.

పూర్తి కథనం చదవండి

2:36 PM IST:

కిరెన్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తి కాకుండా కాపాడిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ ఆస్తులు భారతదేశంలో ఉన్నాయి, వాటిని పేదల కోసం ఉపయోగించాలని చెప్పుకొచ్చారు. 

పూర్తి కథనం చదవండి

2:20 PM IST:

కంచ గచ్చిబౌలి భూవివాదం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలను కొనసాగుతున్నాయి. క్యాంపస్‌కు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం చూస్తోంది విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

1:51 PM IST:

Car Tire Safety: ఎండాకాలంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుతుంటాయి. వీటిలో ముఖ్యంగా కార్ల టైర్లు పేలిపోయి జరిగే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి. మీ కారు టైరు గాని ఇలా ఉంటే పేలిపోవడానికి అవకాశాలుంటాయి. టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:57 PM IST:

మిథున్ చక్రవర్తి, శ్రీదేవి ప్రేమ కథ బాలీవుడ్‌లో ఒక మిస్టరీ. తెరపై కెమిస్ట్రీ ఉన్నా, వారి ప్రేమ రహస్యంగా జరిగింది.  

పూర్తి కథనం చదవండి

12:47 PM IST:

Biryani Recipe: మీరు రకరకాల బిర్యానీలు తిని ఉంటారు. ధమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, గంగూర్ బిర్యానీ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల బిర్యానీలు ఫేమస్. కాని ఆంబూర్ బిర్యానీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఫేమస్ బిర్యానీ టేస్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:40 PM IST:

50 ఏళ్లు పైబడినా యవ్వనంగా కనిపించే ఒక ప్రముఖ నటి, ప్రస్తుతం మళ్లీ ప్రేమలో పడ్డారని అంటున్నారు. ఆ నటి ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

12:17 PM IST:

కీలకమైన వక్ఫ్‌(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ వక్ఫ్‌ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

10:52 AM IST:

Car Prices: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కార్లు కొనాలంటే మీ జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ 1, 2025 నుండి తమ కార్ల ధరలను పెంచేశాయి. ఏ కార్లు ఎంతెంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

10:42 AM IST:

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతున్నాయి. భారత్‌సహా అనేక దేశాలపై బుధవారం నుంచి ప్రతీకార సుంకాలను అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాలను వెడ్‌బుష్‌ టెక్‌ విశ్లేషకుడు డేనియల్‌ ఐవ్స్‌ కీలక విషయాలను ప్రస్తావించారు.. 

పూర్తి కథనం చదవండి

10:07 AM IST:

గొప్పవాళ్లు కావాలంటే కోట్ల ఆస్తి ఉండాలి. పేరు ప్రఖ్యాతాలు ఉండాలని అనుకుంటాం. అయితే వీటన్నింటితో పాటు మంచి మనసు కూడా ఉండాలని నిరూపిస్తున్నారు అనంత్‌ అంబానీ. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్‌ అంబానీ కుమారుడైనా అనంత్‌ తన పనులతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన పని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.. 
 
పూర్తి కథనం చదవండి

9:28 AM IST:

హీరామండి తర్వాత ఏ సినిమాకీ సైన్ చేయలేదని అదితి రావ్ హైదరీ చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.

పూర్తి కథనం చదవండి

9:16 AM IST: