MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • International
  • AI: ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ.. 2027 కల్లా సాకారం. ఇంతకీ ఆ పట్టణం ఏంటంటే

AI: ప్రపంచంలో తొలి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సిటీ.. 2027 కల్లా సాకారం. ఇంతకీ ఆ పట్టణం ఏంటంటే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. అయితే మరో రెండెళ్లలో ఏకంగా ఏఐ పట్టణం రూపొందబోతోందని మీకు తెలుసా.?

1 Min read
Author : Narender Vaitla
Published : Apr 02 2025, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏఐ టెక్నాలజీ వాడకం పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే అబుదాదిని ప్రపంచంలోనే తొలి ఏఐ సిటీగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో రెండేళ్లలోనే దీనిని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

ఏఐ పట్టణం కోసం 3.3 మిలియన్ డాలర్లను అబుదాబి గవర్నమెంట్ కేటాయించింది. 2027 నాటికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచడానికి ప్లాన్ చేస్తోంది. 

36

AI ప్రాజెక్ట్ కింద AI ట్రైనింగ్

ఇందులో భాగంగా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ప్రాజెక్ట్ లో భాగంగా పౌరులందరికీ ఏఐ ట్రైనింగ్ ఇవ్వడంపై అబుదాబి ప్రభుత్వం ఫోకస్ పెంచింది.

46

అహ్మద్ అల్ కుట్టాబ్ - AI టెక్నాలజీ

గవర్నమెంట్ DNAలో AIని కలపడం ద్వారా ప్రజల కోసం పబ్లిక్ సర్వీస్ డెలివరీని మారుస్తామని డిజిటల్ ప్రభుత్వ సంస్థ (DGE) ఛైర్మన్ అహ్మద్ హిషామ్ అల్ కుట్టాబ్ తెలిపారు. తమ ప్రభుత్వాన్ని AI-సామర్థ్యంతో తీర్చిదిద్దుతూ, క్లౌడ్ టెక్నాలజీలను, డేటా ఆధారిత నిర్ణయాలను ప్రభుత్వం లో భాగంగా మార్చుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవల రూపాన్ని మార్చడంతో పాటు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయగలుగుతామని ఆయన అన్నారు. 

56

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - AI-పవర్డ్ సర్వీస్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ గవర్నమెంట్ డిజిటల్ స్ట్రాటజీని సుమారు 10 ఏళ్ల క్రితం నుంచే అమలు చేస్తోంది. డిజిటల్ ఎవల్యూషన్‌పై దృష్టి సారించింది. 

66

AI డెవలప్‌మెంట్

అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం పెంచడంతో పాటు. ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  అంతేకాదు, AI పరిశోధన, అభివృద్ధిలో అగ్రగామిగా మారేందుకు అబుదాబి ప్రభుత్వం ప్రముఖ విద్యా, పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది. ఇందులో మొహమ్మద్ బిన్ జాయెద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (MBZUAI), అడ్వాన్స్డ్ టెక్నాలజీ రీసెర్చ్ కౌన్సిల్ (ATRC) వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి తాజా AI పరిశోధనలు, సాంకేతికతలను UAEలో ప్రవేశపెట్టేందుకు కీలకంగా మారనున్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image2
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image3
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved