ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ 9వ రోజు కొనసాగుతోంది. అయితే ఈ రోజు ప్రక్రియకు ముగింపు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీ, ట్రంప్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పలు దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మద్దతును ప్రకటిస్తున్నాయి. ఇక ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:59 PM (IST) Mar 02
Ranji Trophy 2025: 2017-19 మధ్య రెండుసార్లు టైటిల్ గెలుచుకున్న విదర్భ.. 2024-25 ఎడిషన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన ఫైనల్‌లో కేరళపై విజయంతో తన ఖాతాలో మూడో టైటిల్ ను వేసుకుంది.
11:40 PM (IST) Mar 02
India vs New Zealand Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మంత్రముగ్ధులను చేసే బౌలింగ్ తో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. దీంతో టీమిండియా హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ A లో టాప్ లో నిలిచింది.
10:56 PM (IST) Mar 02
IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విక్టరీ అందుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు కీవీస్ జట్టు ఆలౌట్ అయింది.
10:47 PM (IST) Mar 02
న్యూజిలాండ్ ఆటగాడు పట్టిన క్యాచ్‌కు కోహ్లీ షాక్ అయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరిగింది. ఫిలిప్స్ ని యునెస్కో ఏలియన్ గా ప్రకటించాలని కూడా సరదా కామెంట్లు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి10:38 PM (IST) Mar 02
10:04 PM (IST) Mar 02
IND vs NZ Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరి గ్రూప్ మ్యాచ్ లో ఇండియా vs న్యూజిలాండ్ తలపడ్డాయి. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పి భారత్ కు విజయాన్ని అందించాడు.
09:57 PM (IST) Mar 02
09:04 PM (IST) Mar 02
గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారు మోగుతోంది. గత ఏడాది మీనాక్షి చౌదరి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం ఖాతాలో వేసుకుంది.
పూర్తి కథనం చదవండి08:25 PM (IST) Mar 02
నటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజాకు రీసెంట్‌గా బిడ్డ పుట్టింది. ఇప్పుడు తన బిడ్డ, భర్త, అమ్మ, అత్తయ్య అందరితో కలిసి ఎథిరాజ్ కాలేజీలో డిగ్రీ పుచ్చుకుంది. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
08:24 PM (IST) Mar 02
Travel Mistakes: ప్రయాణం ఒక గొప్ప అనుభవం. అయితే ఒక్కోసారి మనకి తెలియకుండా చేసే చిన్న పొరపాట్ల వల్ల జర్నీ మొత్తం చిరాగ్గా మారుతుంది. ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు సాధారణంగా చేసే 10 తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఎలా నివారించాలో కూడా ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:00 PM (IST) Mar 02
రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా జంతువుల సంరక్షణ కోసం పోరాడుతున్నారు. జంతువుల కోసం ఆమె స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి07:46 PM (IST) Mar 02
Gold Mine: మీకు తెలుసా? ప్రపంచంలో బంగారం ఎక్కువగా దిగుమతయ్యే దేశాల్లో ఇండియా టాప్‌లో ఉంటుంది. మరి అతి పెద్ద బంగారం గని ఉన్న దేశం ఏంటి? ఆ బంగారం గని నుంచి సంవత్సరానికి ఏకంగా 48 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోందట. ఈ మైన్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి06:57 PM (IST) Mar 02
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం థియేటర్స్ లో 300 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం అడుగుపెట్టిన ప్రతి చోటా సంచలనం సృష్టిస్తోంది.
పూర్తి కథనం చదవండి06:49 PM (IST) Mar 02
ప్రధాన మంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి? ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన ప్రయోజనాలను ఎవరు పొందవచ్చు? ప్రధాన్ మంత్రి కిసాన్ యోజనకు ఎలా నమోదు చేసుకోవాలి? ఈ పథకానికి సంబంధించి ప్రతీ చిన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
05:57 PM (IST) Mar 02
స్విమ్ సూట్ గురించి సోనాక్షి సిన్హా మాట్లాడింది. ఇండియాలో తాను స్విమ్మింగ్ చేయనని చెప్పింది. దీనికి ఆమె చెప్పిన కారణం విని నెటిజన్లు ఫైర్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి05:37 PM (IST) Mar 02
Top Electric Cars: ఈ మార్చి నెల అంతా మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సందడి చేయనున్నాయి. టాప్ ఆటోమొబైల్ కంపెనీల్లో కొన్ని తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను ఈ మార్చి నెలలోనే విడుదల చేయనున్నాయి. ఇవే కాకుండా కొన్ని టాప్ కంపెనీలు కూడా తమ లేటెస్ట్ కార్లు లాంచ్ చేయనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
05:35 PM (IST) Mar 02
టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న నటీనటులు కొందరు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడితే వివాదాలు తప్పవు.
పూర్తి కథనం చదవండి05:14 PM (IST) Mar 02
India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు.
పూర్తి కథనం చదవండి05:03 PM (IST) Mar 02
Thandel OTT : నాగచైతన్య, సాయిపల్లవిల 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.
పూర్తి కథనం చదవండి05:02 PM (IST) Mar 02
MG Comet EV: దేశంలోనే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో MG కామెట్ EV ఒకటి. ఈ కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు కంపెనీ EMI ప్లాన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా నెలకు రూ.4999 కడితే చాలు. రోజూ ఈ కారులో హాయిగా తిరగొచ్చు.
పూర్తి కథనం చదవండి04:51 PM (IST) Mar 02
Kannappa Teaser: మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ విడుదలైంది, ఇందులో ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అయింది. అయితే, అక్షయ్ కుమార్ శివుడి పాత్రకు ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.
పూర్తి కథనం చదవండి04:26 PM (IST) Mar 02
Mazaka Movie Misfire: సందీప్ కిషన్ నటించిన మజాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మొదటి రోజు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, తరువాత కలెక్షన్లు బాగా పడిపోయాయి, దీంతో బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి04:23 PM (IST) Mar 02
మన పురుణాల్లో ఎన్నో నీతి కథలు ఉన్నాయి. మనిషి జీవితంలో ఎలా ఉండాలి.? ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే గొప్ప సందేశాన్ని ఈ కథలు చెబుతుంటాయి. పురాణాల్లో ప్రస్థావించిన అలాంటి ఒక గొప్ప సందేశాన్ని అందించే ఒక కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
04:22 PM (IST) Mar 02
ఫిబ్రవరిలో ఆ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ శాతం సేల్ అయ్యాయి. అయితే మాత్రం ఎక్కువ మార్కెట్ వాటా సొంతం చేసుకొని మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎలక్ట్రిక్ కంపెనీ, స్కూటర్ల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
04:11 PM (IST) Mar 02
Allu Arjun: అల్లు అర్జున్ తన తదుపరి సినిమా గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పుష్ప 2 తర్వాత తన మార్కెట్ నిలబెట్టుకునే సినిమా కోసం ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నారు.
పూర్తి కథనం చదవండి04:06 PM (IST) Mar 02
India vs New Zealand: దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఒక్కసారిగా తన అద్భుతమైన క్యాచ్ తో గ్రౌండ్ ను షాక్ గురిచేసి సైలెంట్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్. తన స్టన్నింగ్ క్యాచ్ తో విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చాడు.
03:41 PM (IST) Mar 02
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటి జ్యోతిక నటించిన వివాదాస్పద సన్నివేశానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
03:14 PM (IST) Mar 02
ఒకే రోజు రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలైన అరుదైన సంఘటన టాలీవుడ్ లో జరిగింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి03:14 PM (IST) Mar 02
ప్రతీ ఒక్కరి ఇంట్లో సాలెపురుగులు ఉండడం సర్వసాధారణం. రెండు రోజులు ఇంట్లో మనుషులు లేకపోతే చాలు సాలెపురుగులు గూడులు కట్టి ఇంటిని అసహ్యంగా మార్చేస్తాయి. సాలెపురుగులు గూళ్లు ఎందుకు కడతాయి.? అసలు ఆ తాడు ఎలా వస్తుంది.? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
03:14 PM (IST) Mar 02
India vs New Zealand: దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి గ్రూప్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో సరికొత్త రికార్డు సాధించాడు.
02:37 PM (IST) Mar 02
రామ్ చరణ్ త్వరలో పార్లమెంట్, జామా మసీద్‌లో షూటింగ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు కీలకమని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటి
పూర్తి కథనం చదవండి02:02 PM (IST) Mar 02
ఒకప్పుడు ఏదైనా అడ్రస్ తెలియాలంటే పక్కవారి కనుక్కుంటూ వెళ్లే వాళ్లం. కానీ ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ వచ్చేసింది. తెలిసిన అడ్రస్‌ను కూడా మ్యాప్స్‌లో చూస్కొని వెళ్లే రోజులు వచ్చేశాయ్. అయితే మనం రోజూ ఉపయోగించే ఈ మ్యాప్స్‌లో మనకు తెలియని కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
01:40 PM (IST) Mar 02
మంచు లక్ష్మి విడాకులు తీసుకుంటుందా..? భర్తకు అందుకే దూరంగా ఉంటుందా? విడాకుల విషయంలో ఆమె క్లారిటీ ఏంటి? సరోగసి పిల్లల గురించి ఆమె ఏం చెప్పింది?
పూర్తి కథనం చదవండి01:38 PM (IST) Mar 02
శాంసంగ్ నుంచి మూడు అద్భుతమైన ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి నీటిలో పడినా అరగంట వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అంతేకాాకుండా AI ఫీచర్లు, ఆరేళ్ల వరకు OS అప్‌గ్రేడ్స్ వంటి బెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మూడు ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి01:18 PM (IST) Mar 02
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ డీప్ ఫేక్ వీడియ్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ విషయం స్వయంగా వెల్లడించిన హీరోయిన్.. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
పూర్తి కథనం చదవండి
01:14 PM (IST) Mar 02
గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్‌లో అజిత్ వేసుకున్న చొక్కా ధర చూసి అభిమానులు షాక్ అయ్యారు.
పూర్తి కథనం చదవండి01:11 PM (IST) Mar 02
Best Family Cars: ఫ్యామిలీ అవసరాల కోసం కారు కొనాలనుకుంటున్నారా? అతి త్వరలోనే బెస్ట్ ఎస్‌యూవీ కార్లు అప్డేటెడ్ వెర్షన్స్ తో మార్కెట్ లోకి రానున్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే మీకు నచ్చిన మోడల్ ను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కొత్త మోడల్స్ లో అప్డేషన్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి12:55 PM (IST) Mar 02
ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇళ్లలో మటన్ ఉడకాల్సిందే. ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ వార్తల నేపథ్యంలో మటన్ విక్రయాలు భారీగా పెరిగాయి. అయితే మటన్‌లో మేక, గొర్రె మాంసం రెండూ ఉంటాయి. ఒకేలా కనిపించినా ఈ రెండింటిలో కొన్ని తేడాలు ఉంటాయి. ఇంతకీ మేక, గొర్రె మాంసంల మధ్య ఉన్న తేడాలు ఏంటి.? ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
11:57 AM (IST) Mar 02
రీల్ లైఫ్ లో విలన్.. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ సడెన్ గా సర్ ప్రైజ్ ఇచ్చారు. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ లో ప్రత్యక్ష్యం అయిన సోనూ.. అక్కడివారికి షాక్ ఇచ్చాడు.
పూర్తి కథనం చదవండి11:46 AM (IST) Mar 02
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, టెలికాం సంస్థ నోకియాతో కలిసి అథీనా ల్యాండర్‌ను ప్రయోగించింది. ఈ మిషన్ పేరు IM-2 అంటే Intuitive Machine-2. ఇది చంద్రుడిపై మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తుంది. ఇంతకీ చంద్రుడిపై ఇంటర్నెట్ ఎందుకనేగా మీ సందేహం..
పూర్తి కథనం చదవండి