MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • IND vs NZ: విరాట్ కోహ్లీ స‌హా అంద‌రూ షాక్.. బాప్ రే.. ఏం ప‌ట్టాడు మామ.. గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ అదిరిపోయింది !

IND vs NZ: విరాట్ కోహ్లీ స‌హా అంద‌రూ షాక్.. బాప్ రే.. ఏం ప‌ట్టాడు మామ.. గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ అదిరిపోయింది !

India vs New Zealand: దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భార‌త్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఒక్క‌సారిగా త‌న అద్భుత‌మైన క్యాచ్ తో గ్రౌండ్ ను షాక్ గురిచేసి సైలెంట్ చేశాడు గ్లెన్ ఫిలిప్స్. త‌న స్టన్నింగ్ క్యాచ్ తో విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 02 2025, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

India vs New Zealand Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భార‌త్-న్యూజిలాండ్ మ్యాచ్ ఉత్కంఠ‌ను పెంచుతూ సాగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొడుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి గ్లెన్ ఫిలిప్స్ "ఎనీ సెంట‌ర్ సింగిల్ హ్యాండ్ క్యాచ్" అంటూ గాళ్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టాడు. దీంతో అప్ప‌టివ‌ర‌కు 'ఇండియా ఇండియా.. కోహ్లీ కోహ్లీ' అంటూ హోరెత్తిన గ్రౌండ్ సైలెంట్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Glenn Phillips vs Virat Kohli

Glenn Phillips vs Virat Kohli

ఎనీ సెంట‌ర్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్ 

విరాట్ కోహ్లీ త‌న 300వ వ‌న్డే మ్యాచ్ మ‌రో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ను ఆశించిన క్రికెట్ ల‌వ‌ర్స్ కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ లో దూకుడుగా క‌నిపించిన విరాట్ కోహ్లీ 11 ప‌రుగుల వ‌ద్ద బిగ్ షాట్ ఆడ‌బోయి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 

ఇన్నింగ్స్ 7వ ఓవ‌ర్ లో మ్యాట్ హెన్రీ 4వ బంతిని ఆఫ్ స్టంప్ కు వైడ్ గా ఉన్న లెంగ్త్ బాల్  వేశాడు. దానిని కింగ్ కోహ్లీ వికెట్ కు స్క్వేర్ గా బిగ్ షాట్ కొట్టాడు. అయితే, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కుడి వైపుకు గాల్లోకి డైవ్ చేసి సంచలనాత్మక క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్క‌సారిగా విరాట్ కోహ్లీ 11(14) ఎలా ప‌ట్టావురా క్యాచ్ అనేలా చూశాడు. అలాగే, మ్యాచ్ చూడ్డానికి వ‌చ్చిన అనుష్క శ‌ర్మ కూడా బాప్ రే అనే విధంగా ఒక్క‌సారిగా షాక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

విరాట్ కోహ్లీని ఔట్ చేసిన గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గ్లెన్ ఫిలిప్స్ సూపర్ షాక్.. అనుష్క శర్మ షాక్  

33
india vs newzealand

india vs newzealand

కాగా,  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ త్వరగానే ఔట్ అయ్యారు. గిల్ 2 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అలాగే, రోహిత్ శర్మ 15 పరుగుల వద్ద బిగ్ షాట్ ఆడి జెమీ సన్ కు క్యాచ్ రూపంలో చిక్కాడు. విరాట్ కోహ్లీ కూడా 11 పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత జట్టు 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

రోహిత్ శర్మ ఔట్ అయిన క్యాచ్   

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved