Published : Feb 10, 2025, 08:52 AM ISTUpdated : Feb 10, 2025, 09:21 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

తిరుపతి కల్తీ నెయ్యి కేసులో నలుగురిని సిబిఐ అరెస్ట్ చేసింది. అలాగే బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షో, జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఫస్ట్ రివ్యూ, తండేల్ కలెక్షన్స్, రోహిత్ శర్మ సెంచరీ రికార్డు తదితర అంశానికి సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు మరిన్ని అప్‌డేట్స్‌ ఇక్కడ చూడొచ్చు.. 
 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

08:18 PM (IST) Feb 10

Telangana Bandh on February 14th : ప్రేమికుల రోజున తెలంగాణ బంద్

ఫిబ్రవరి 14న తెలంగాణలో విద్యాసంస్థలన్ని మూతపడనున్నాయి. ఆ రోజుల ఆప్షనల్ హాలిడేతో పాటు రాష్ట్రవ్యాప్త బంద్ వుంది. హాలిడే ఎందుకు... బంద్ ఎందుకో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 
 

05:43 PM (IST) Feb 10

జ్ఞాపకశక్తి కోల్పోయిన భానుప్రియ.. సీనియర్‌ నటి బాధాకర జీవితం

 తెలుగులో అనేక విజయవంతమైన సినిమాల చేసిన సీనియర్‌ నటి  భానుప్రియ బాధాకరమైన జీవిత కథ ఇది. ఏం జరిగిందో చూద్దాం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః Bhanupriya: జ్ఞాపకశక్తి కోల్పోయిన భానుప్రియ.. సీనియర్‌ నటి బాధాకర జీవితం

05:21 PM (IST) Feb 10

విలనిజం చూపించబోతున్న `బిగ్‌ బాస్‌` ఫేమ్‌ ఇనయ సుల్తానా.. `మదం` టీజర్‌ ఎలా ఉందంటే?

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఇనయ సుల్తానా `మదం` అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆమె విలనిజం చూపించేందుకు రెడీ అవుతుందట. మరి ఆమె నటించిన సినిమా ఏంటి? అసలు కథేంటో ఇక్కడ క్లిక్‌ చేయండిః  Inaya Sultana Madham: విలనిజం చూపించబోతున్న `బిగ్‌ బాస్‌` ఫేమ్‌ ఇనయ సుల్తానా.. `మదం` టీజర్‌ ఎలా ఉందంటే?

05:20 PM (IST) Feb 10

100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్‌ సినిమాకి బాక్సాఫీసు స్ట్రగుల్‌

అజిత్ నటించిన 'విడాముయార్చి' సినిమా మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, కేవలం నాలుగు రోజుల్లోనే కొత్త వసూళ్ల రికార్డు సృష్టించింది. పూర్తి స్టోరీ కోసం ఇక్కడక్లిక్‌ చేయండిః Pattudala Collections: 100 కోట్ల క్లబ్‌లోకి `పట్టుదల`, అజిత్‌ సినిమాకి బాక్సాఫీసు స్ట్రగుల్‌

05:02 PM (IST) Feb 10

1.5 శాతం వడ్డీకే లోన్‌.. నిజంగా అదృష్టం వంటే వీళ్లదే.

బ్యాంకులు, లేదా ఆర్థిక సంస్థలు ఏవైనా రుణాలు అందించాలంటే వడ్డీ వసూలు చేస్తాయని తెలిసిందే. అయితే ఆ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఈ వడ్డీ రేట్లను ప్రభుత్వాలు నిర్ణయిస్తుంటాయి. మరి ప్రపంచంలో అత్యంత తక్కువ వడ్డీ రేటు అమల్లో ఉన్న దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

04:55 PM (IST) Feb 10

రూ.1,20,000 బైక్ రూ.60 వేలకే, రూ.60,000 ల్యాప్ టాప్ రూ.30వేలకే : ఇది స్కీం కాదు పర్ఫెక్ట్ స్కామ్

కేవలం సగం ధరకే బైక్ లు, ల్యాప్ టాప్ లు, కుట్టుమిషన్లు... ఇలా సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడే వస్తువులను సగం ధరకే అందిస్తామంటూ ప్రజలను నిండా ముంచిందో ఓ ఎన్జివో. పెద్దపెద్ద కంపనీలు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో ఇలా తక్కువ ధరకు వస్తువులు అందిస్తామంటే కేరళ ప్రజలు నమ్మారు. కానీ ఇది స్కీం కాదు పెద్ద స్కామ్ అని తేలడంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

03:56 PM (IST) Feb 10

అనసూయ సినిమాని ముందే చూసే ఛాన్స్.. అయితే ఈ పని చేయండి

అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన `అరి` మూవీ విడుదలకు రెడీ అవుతుంది. అయితే ఈ మూవీని రిలీజ్‌కి ముందే ఆడియెన్స్ కి చూపించబోతున్నారు. అదెలా అంటే? ఇక్కడ చూడండిః Anasuya Ari Movie: అనసూయ సినిమాని ముందే చూసే ఛాన్స్.. అయితే ఈ పని చేయండి

03:12 PM (IST) Feb 10

దాడి జరిగిన రోజు ఆటోలో సైఫ్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసా.? తొలిసారి స్పందించిన హీరో

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌పై జరిగిన దాడి దేశ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అత్యంత భద్రత నడుమ ఉండే సైఫ్‌ అలీఖాన్‌ లాంటి సెలబ్రిటీపై దాడి జరగడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న సైఫ్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 
 

02:59 PM (IST) Feb 10

Zodiac signs: ఈ రాశులకు శని పీడ వదిలినట్లే, ఇక పట్టిందల్లా బంగారమే..!

ఇంతకాలం శని గ్రహం కారణంగా అనేక ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు వారికి ఎట్టకేలకు విముక్తి లభించనుంది. ఈ నెలాఖరుకు శని అస్తమించనున్నాడు. దీని కారణంగా నాలుగు రాశులకు అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టనుంది. మరి, అదృష్ట రాశులేంటో  చూద్దామా... పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

02:25 PM (IST) Feb 10

రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌, స్టార్‌ హీరోలు కూడా జుజూబీనే

సీనియర్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కానీ ఆదాయం మాత్రం కోట్లల్లో ఉంది. ఎలా వస్తుంది? నెలకు ఎంత సంపాదిస్తుందనేది చూద్దాం.  రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌, స్టార్‌ హీరోలు కూడా జుజూబీనే

02:08 PM (IST) Feb 10

పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌, వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకున్న హీరోయిన్‌

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వివాహ బంధానికి 20 ఏళ్ళు. `వంశీ` సినిమా సెట్లో మొదలైన ప్రేమకథ. పెళ్లికి ముందు మహేష్ బాబు పెట్టిన షరతు ఏమిటి? పూర్తి వార్త కోసం ఇక్కడ చూడండిః Mahesh-Namrata: పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌, వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకున్న హీరోయిన్‌

01:02 PM (IST) Feb 10

Car: మీ కారు కల నెరవేరుతుంది.. కేవలం రూ. 4 లక్షలకే కొత్త కారు మీసొంతం. భారీగా డిస్కౌంట్‌..

కారు కొనుగోలు చేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అయితే ధర చూసి భయపడుతుంటారు. కానీ సొంత కారు కల నిజం చేస్తోంది మారుతి. దేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటైన మారుతి ఆల్టో K10పై కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

 

12:56 PM (IST) Feb 10

ధనుష్ `జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ఫస్ట్ రివ్యూ

 ధనుష్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం `జాబిలమ్మ నీకు అంత కోపమా' ' ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సినిమాకి మొదటి రివ్యూని దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇచ్చారు.  ఆయన ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకోండిః ధనుష్ `జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ఫస్ట్ రివ్యూ

12:24 PM (IST) Feb 10

వీడెవడండి బాబూ.. మటన్‌ షాప్‌ ముందు శవాన్ని పడేశాడు, ఎందుకో తెలుసా.?

సమాజంలో కొందరి ప్రవర్తన చూస్తే షాక్ కి గురి కావాల్సిందే. తాజాగా ఓ వ్యక్తి ఇలాగే విచిత్రంగా ప్రవర్తించి అందరినీ భయాందోళనకు గురి చేశాడు. శవాన్ని భుజాన వేసుకొని రచ్చ రచ్చ చేశాడు. ఇంతకీ అతను అలా ఎందుకు చేశాడంటే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..  

 

12:14 PM (IST) Feb 10

తెలుగు సరే, హిందీ, తమిళంలో 'తండేలు' పరిస్దితి ఏంటి?

 నాగ చైతన్య 'తండేల్' తో ప్యాన్-ఇండియా స్టార్‌డమ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రం అతని మార్కెట్‌ను విస్తరిస్తుందా లేదా అనేది తెలుసుకోండి. ప్రారంభ సూచనలు నిరాశపరుస్తున్నాయి. మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి!  Thandel: తెలుగు సరే, హిందీ, తమిళంలో 'తండేలు' పరిస్దితి ఏంటి?

12:13 PM (IST) Feb 10

Tirupati Laddu : తిరుమల లడ్డూలో కల్తీనెయ్యి ఈ నలుగురి పనే ... సిబిఐ అరెస్ట్

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై వివిధ రాష్ట్రాలకు చెందిన డెయిరీ సంస్థలకు ప్రమేయం వుందని సిబిఐ ప్రాథమికంగా నిర్దారించింది. ఈ క్రమంలోనే  ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్ లను నిన్న(ఆదివారం) అరెస్ట్ చేసారు. వీరిని ఇవాళ(సోమవారం) కోర్టులో హాజరుపర్చారు.  వీరికి న్యాయస్థానం ఫిబ్రవరి 20 వరకు రిమాండ్ విధించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
 

11:39 AM (IST) Feb 10

ఓయో పంట పండిందిగా.. వ్యాలెంటైన్స్ డే ముందు గుడ్‌ న్యూస్‌

ప్రముఖ హాస్పిటాలిటీ చైన్ ఓయో ఎంతలా సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సంస్థకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓయో మంచి లాభాలను ఆర్జించినట్లు సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

11:35 AM (IST) Feb 10

సచిన్ టెండూల్కర్ కు షాకిచ్చిన రోహిత్ శర్మ

Rohit sharma surpasses Sachin Tendulkar: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో (119 పరుగులు) అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడమే కాకుండా, కటక్‌లో భారత్ కు సూపర్ విక్టరీ అందించాడు. అలాగే ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా బ్రేక్ చేశాడు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

11:07 AM (IST) Feb 10

క్రిస్ గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma breaks Chris Gayle's record: క‌ట‌క్ లో ఇంగ్లాండ్ తో జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అద్భుత‌మైన సెంచ‌రీ సాధించాడు. ఇదే క్ర‌మంలో యూనివ‌ర్స‌ల్ బాస్, వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. 

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

11:06 AM (IST) Feb 10

మైండ్ దొబ్బిందా.. హర్షిత్ రాణాపై రోహిత్ శ‌ర్మ ఎందుకు ఫైర్ అయ్యాడు?

Rohit Sharma Fires on Harshit Rana: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాపై కొప్ప‌డ్డాడు. మైండ్ దొబ్బిందా అంటూ హిందీలో హర్షిత్ పై అరిచిన వీడియో వైర‌ల్ గా మారింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

10:52 AM (IST) Feb 10

ఆ నలుగురు ఏమనుకుంటారో అని బాధపడుతున్నారా.? ఈ గాడిద కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే

మనలో చాలా మంది పక్కవారు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో ఉంటారు. నిత్యం అదే టెన్షన్‌లో ఉంటారు. అయితే ఈ గాడిద కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 
 

10:25 AM (IST) Feb 10

నాగచైతన్య నువ్వు హద్దులు దాటేశావ్‌.. `తండేల్‌` సక్సెస్‌పై నాగార్జున ఎమోషనల్‌ కామెంట్‌

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `తండేల్‌` మూవీ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున ట్వీట్‌ చేశారు. ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. ఆయన ఏం చెప్పాడో ఇక్కడ చూడండిః Nagarjuna on Thandel : నాగచైతన్య నువ్వు హద్దులు దాటేశావ్‌.. `తండేల్‌` సక్సెస్‌పై నాగార్జున ఎమోషనల్‌ కామెంట్‌

10:08 AM (IST) Feb 10

అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్టు క్రేజీ అప్‌డేట్

అల్లు అర్జున్ ,అట్లీ చిత్రం ప్రాజెక్టు చాలా కాలంగా నలుగుతోంది. అయితే పుష్ప 2 అయ్యేదాకా ఏ ప్రాజెక్టు ఫైనల్ చేయకూడదని వెయిట్ చేసారు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఆ కథేంటో ఇక్కడ చూడండిః అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్టు క్రేజీ అప్‌డేట్

10:06 AM (IST) Feb 10

ఈ అక్షరంతో పేరున్న భర్త వస్తే.. అమ్మాయిలకు పండగే

సాంకేతికంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ జ్యోతిష్యాన్ని విశ్వసించే వారు చాలా మంది ఉన్నారు. జ్యోతిష్యంలో ఒక భాగమైన 'నేమ్‌ ఆస్ట్రాలజీ'పై చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. పేరులో మొదటి లెటర్‌ ఆధారంగా మన జీవితంలో జరిగే విషయాలను అంచనా వేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ లెటర్‌తో పేరున్న భర్తలు లభిస్తే అమ్మాయిల జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని చెబుతుంటారు..  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 
 

09:49 AM (IST) Feb 10

Aero India 2025: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో.. అద్భుతమైన యుద్ధ విమానాల విన్యాసాలు (వీడియో)

Aero India 2025: భారతదేశ అతిపెద్ద వైమానిక ప్రదర్శన Aero India 2025 బెంగుళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాయుసేన అధికారులు, రక్షణ రంగ నిపుణులు, పరిశ్రమ ప్రముఖులు పాల్గొని ఆవిష్కరణలను, కొత్త భాగస్వామ్యాలను, భవిష్యత్తు టెక్నాలజీలను వివరించారు. అత్యాధునిక వైమానిక విన్యాసాలు, అత్యుత్తమ యుద్ధ విమాన ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి హైలైట్ గా మారాయి. మరిన్ని విశేషాల కోసం లైవ్ చూసేయండి.

 

09:46 AM (IST) Feb 10

రవితేజ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇచ్చేందుకు నిర్ణయం?

రవితేజ మరో రిస్క్ చేస్తున్నారు. ఆయన పరాజయంలో ఉన్న దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అసలే రవితేజ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇప్పుడు మరో ఫ్లాప్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇవ్వబోతున్నాడట. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః రవితేజ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇచ్చేందుకు నిర్ణయం?

09:44 AM (IST) Feb 10

Vishwak Sen: కారు కాల్చేసినప్పుడు, చిరంజీవి గారు ఫోన్ చేసారు,మర్చిపోలేను

అప్పుడు డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో ఎవరు మాట్లాడేది అంటే నేనూ చిరంజీవి అన్నారు. నాకు వెంటనే షేక్ అయి డాడీకి వెళ్లి ఫోన్ ఇచ్చాను..మీకు తెలీదు ఆ రోజు మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ మేము.మరి విశ్వక్‌ సేన్‌ చెప్పిన కథేంటో చూడండిః   Vishwak Sen: కారు కాల్చేసినప్పుడు, చిరంజీవి గారు ఫోన్ చేసారు,మర్చిపోలేను

09:31 AM (IST) Feb 10

Best 7 Seater Used Cars ₹4 లక్షల్లో 7-సీటర్ కార్లు: ఈ ఛాన్స్ మళ్లీమళ్లీ రాదు!

సెకండ్ హ్యాండ్ కార్లు కావాలనుకునేవారికి క్రేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.  మీరు సెకండ్ హ్యాండ్ 7-సీటర్ కారు కొనాలని చూస్తున్నట్లయితే, మీకు మంచి ప్రయోజనం చేకూర్చే రెండు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

09:23 AM (IST) Feb 10

కేరళలలో `పుష్ప 2` ఫ్లాప్‌పై డిస్ట్రిబ్యూటర్‌ షాకింగ్‌ కామెంట్‌

 పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించినప్పటికీ, కేరళలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్ ఆ విషయం ప్రస్తావిస్తూ కారణం చెప్పారు. అయితే, అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ ఫలితం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆ కథేంటో ఇక్కడ క్లిక్‌ చేసిచూడండిః Pushpa 2: కేరళలలో ఎందుకు ఫెయిల్ అయ్యిందో చెప్పిన డిస్ట్రిబ్యూటర్

09:22 AM (IST) Feb 10

ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే

ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌ అదిరిపోయేలా ఉంది. మూడు, నాలుగేళ్ల ఆడియెన్స్ వరుస పాన్‌ ఇండియాసినిమాల జాతర చూపించబోతున్నారు. ఆ కథేంటో ఇక్కడ చూడండిః ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే


More Trending News