MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే

ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే

Pan India Stars Movies Line up: ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌ అదిరిపోయేలా ఉంది. మూడు, నాలుగేళ్ల ఆడియెన్స్ వరుస పాన్‌ ఇండియాసినిమాల జాతర చూపించబోతున్నారు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Feb 10 2025, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Star heroes

Star heroes

Pan India Stars Movies Line up: ప్రస్తుతం మన తెలుగు స్టార్‌ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాప్‌ పాన్‌ ఇండియా స్టార్స్ లైనప్ చూస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. మరి సీనియర్లని పక్కన పెడితే టాప్‌ స్టార్స్ ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, మహేష్‌ బాబు సినిమాల లైనప్‌ ఏంటి? వారి చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? అవి రిలీజ్‌ కావడానికి ఎంత టైమ్‌ పడుతుంది? అనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
prabhas

prabhas

ప్రభాస్‌.. ప్రస్తుతం ఇండియాలో టాప్‌ స్టార్‌ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్‌ అనే చెప్పాలి. ఆయన సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా వెయ్యి కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నారు. చివరగా `కల్కి 2898 ఏడీ` సినిమాతో అలరించిన డార్లింగ్‌ చేతిలో ఇప్పుడు ఆరు సినిమాలున్నాయి. అందులో `ది రాజా సాబ్‌` మొదట విడుదల కానుంది.

ఆ తర్వాత హను రాఘవపూడి `ఫౌజీ`, దాని తర్వాత సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌`, అలాగే `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు తెరకెక్కి విడుదల కానున్నాయి. ఇవి కాకుండా లోకేష్‌ కనగరాజ్‌తో, ప్రశాంత్‌ వర్మతోనూ సినిమాలున్నట్టు టాక్‌. ఇవి రిలీజ్‌ కావడానికి మరో మూడు, నాలుగేళ్లు పడుతుంది. అప్పటి వరకు ప్రతి ఏడాది ఓ జాతరే అని చెప్పొచ్చు. 

37
allu arjun, trivikram

allu arjun, trivikram

అల్లు అర్జున్‌.. ఇటీవల `పుష్ప 2`తో సంచలనాలు క్రియేట్‌ చేసిన అల్లు అర్జున్‌ నెక్ట్స్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సరికొత్త మైథలాజికల్‌ మూవీ చేయబోతున్నారు. ఇది ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయల్సి ఉంది.

వీటితోపాటు అట్లీతో ఓ సినిమా, సంజయ్‌ లీలా భన్సాలీతో మరో మూవీ చేయాల్సి ఉందని సమాచారం. దీంతోపాటు `పుష్ప 3` కూడా ఉంది. ఇలా బన్నీ కూడా మూడు, నాలుగేళ్లు భారీ సినిమాలను అందించబోతున్నారు. 

47
a m rathnam, pawan kalyan

a m rathnam, pawan kalyan

పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. అయినా తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలో ఆయన్నుంచి `హరిహర వీరమల్లు` మూవీ విడుదల కాబోతుంది. ఆ తర్వాత `ఓజీ` మూవీని పూర్తి చేస్తారు.ఈ రెండు సినిమాలైతే పక్కాగా విడుదలవుతాయని సమాచారం.

ఇక మరో మూవీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` పై అనుమానాలున్నాయి. ఇది ఆగిపోయే ఛాన్సే కనిపిస్తుంది. ఇక పవన్‌ నుంచి విడుదల కానున్న ఈ రెండు సినిమాలు ఈఏడాది ఆడియెన్స్ ముందుకు వస్తాయి. పవన్‌ నుంచి ఒకే ఏడాది రెండు సినిమాలంటే ఫ్యాన్స్ కిది సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. 

read more: HHVM Surprise: `హరిహర వీరమల్లు` ఫస్టాఫ్‌ రెడీ, పవన్‌పై షూట్‌ చేయాల్సింది ఎన్ని రోజులంటే?
 

57
jr ntr

jr ntr

ఎన్టీఆర్‌.. గతేడాది `దేవర` చిత్రంతో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది విడుదలవుతుంది. అనంతరం త్వరలోనే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది. ఇది కాకుండా `దేవర 2` చేయాల్సి ఉంది. అలాగే `జైలర్‌` ఫేమ్‌ నెల్సన్‌ తోనూ ఓ మూవీ చేయాల్సి ఉందని సమాచారం. 

67
ram charan

ram charan

రామ్‌ చరణ్‌ః ఇటీవల `గేమ్‌ ఛేంజర్‌`తో చేదు అనుభవాన్ని చవిచూశారు చరణ్‌. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో `ఆర్సీ16` సినిమాలో నటిస్తున్నారు. ఇది ఈఏడాది చివర్లో విడుదల కానుంది. అనంతరం సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగాతో ఓ మూవీ ఉంటుందని సమాచారం. ఇలా చరణ్‌ నుంచి కూడా వరుసగా మూడేళ్లు సినిమాలు రాబోతున్నాయి. 
 

77
ssmb29

ssmb29

మహేష్‌ బాబు.. మహేష్‌ నుంచి సినిమా వచ్చే ఏడాది దాటిపోయింది. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియదు. రెండేళ్లుపట్టే ఛాన్స్ ఉంది. ఇది రెండు పార్ట్ లు గా విడుదల కానుందట.

ఈ మూవీతోనే మహేష్‌ పాన్‌ ఇండియాస్టార్‌గా, గ్లోబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకోబోతున్నారు. ఇలా ఈ స్టార్స్ సినిమాలు మూడునాలుగేళ్లు వరుసగా విడుదలవుతాయి. అవి ఫ్యాన్స్ కి మంచి పాన్‌ ఇండియా సినిమాల జాతరని తీసుకురాబోతున్నాయి. 

read  more: అల్లు అర్జున్‌ `పుష్ప 2` సక్సెస్‌పై చిరంజీవి ఊహించని కామెంట్‌.. మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్‌పై సెటైర్లు

alos read: Savitri Mistake: జెమినీ గణేషన్‌ మోసం కాదు, సావిత్రి చేసిన తప్పు‌ ఇదే, లేదంటే రాణిలా వెలిగేది?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved