- Home
- Entertainment
- Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్, స్టార్ హీరోలు కూడా జుజూబీనే
Ramya Krishnan: రమ్యకృష్ణ నెల సంపాదన ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్, స్టార్ హీరోలు కూడా జుజూబీనే
Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. కానీ ఆదాయం మాత్రం కోట్లల్లో ఉంది. ఎలా వస్తుంది? నెలకు ఎంత సంపాదిస్తుందనేది చూద్దాం.

ramya krishnan
Ramya Krishnan: సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 80-90లో తెలుగు సినిమాని ఊపేసిన హీరోయిన్. గ్లామర్ బ్యూటీగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. అందరు టాప్ స్టార్స్ తోనూ జోడీ కట్టింది. అటు పాజిటివ్ రోల్స్, మరోవైపు నెగటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించింది. పాత్ర ఏదైనా రక్తికట్టించడంలో రమ్యకృష్ణ దిట్ట.
ramya krishnan
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. అడపాదడపా పవర్‌ఫుల్ రోల్స్ చేసుకుంటూ వస్తున్న రమ్యకృష్ణకి కెరీర్ బెస్ట్ మూవీ `బాహుబలి`తో పడింది. ఇందులో శివగామిగా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అటు రాజమౌళిని కూడా సర్‌ప్రైజ్ చేసింది. అనంతరం ఇప్పుడు అడపాదడపా బలమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది రమ్యకృష్ణ.
ramya krishnan
యాబై ఏళ్లు పడిన రమ్యకృష్ణ చేసే సినిమాలు తక్కువే. ఏడాదికి ఒకటి, రెండుమూవీస్‌లోనే మెరుస్తుంది. కానీ ఆమె సంపాదన తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. రమ్యకృష్ణ సంపాదన నెలకు కోట్లల్లో ఉంటుందట. ఆమె నెలకు సుమారు ఐదు కోట్ల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది. మరి ఇంత ఆదాయం ఎలా వస్తుందనేది చూస్తే,
ramya krishnan
కేరళాలో రమ్యకృష్ణకి ఐదు బ్యూటీపార్లర్స్ ఉన్నాయట. తన పేరుమీదనే ఈ షాప్స్ నిర్వహిస్తుందని తెలుస్తుంది. అలాగే హైదరాబాద్ మూడు జ్యూవెల్లరీ షాపులు కూడా ఉన్నాయి తెలుస్తుంది. వటి రూపంలో రమ్యకృష్ణకి భారీగానే ఆదాయం వస్తుందని, సినిమాలు, యాడ్స్, బిజినెస్ ల నుంచి సుమారు ఐదు కోట్ల వరకు ఆదాయం వస్తుంది తెలుస్తుంది.
ramya krishnan
ఈ లెక్కన రమ్యకృష్ణతో పోల్చితే స్టార్ హీరోలు కూడా జుజూబీ అనే చెప్పాలి. ఓ హీరోయిన్‌కి ఈ స్థాయిలో ఆస్తులంటూ మామూలు విషయం కాదు. అయితే ఇందులో నిజమెంతా అనేది తెలియదు(facts check). జస్ట్ సోషల్ మీడియాలో సర్కిల్ అవుతున్ సమాచారం మాత్రమే. ఆడియెన్స్, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మేరకు అందించడం జరుగుతుంది. ఇక రమ్యకృష్ణ చివరగా తెలుగులో `గుంటూరు కారం`, `పురుషోత్తముడు` అనే చిత్రాల్లో నటించారు.