MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Mahesh-Namrata: పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌, వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకున్న హీరోయిన్‌

Mahesh-Namrata: పెళ్లికి ముందు నమ్రతకి మహేష్‌ బాబు పెట్టిన కండీషన్‌, వామ్మో ఇలా ఉన్నాడేంటి అనుకున్న హీరోయిన్‌

Mahesh-Namrata: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వివాహ బంధానికి 20 ఏళ్ళు. `వంశీ` సినిమా సెట్లో మొదలైన ప్రేమకథ. పెళ్లికి ముందు మహేష్ బాబు పెట్టిన షరతు ఏమిటి?

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 10 2025, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మహేష్, నమ్రతల 20వ వివాహ వార్షికోత్సవం

మహేష్, నమ్రతల 20వ వివాహ వార్షికోత్సవం

Mahesh-Namrata: సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల వివాహ బంధానికి 20 ఏళ్ళు. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. వీరికి కొడుకు గౌతమ్‌, కూతురు సితార  ఉన్న విషయం తెలిసిందే. సెకండరీ ఎడ్యూకేషన్‌ చేస్తున్నారు ఈ ఇద్దరు పిల్లలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
`వంశీ` సినిమా సెట్లో మహేష్, నమ్రత

`వంశీ` సినిమా సెట్లో మహేష్, నమ్రత

`వంశీ` సినిమాలో మహేష్‌ బాబు, నమ్రత కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అది బలపడింది. ఇద్దరు ఒకరినకొరు అర్థం చేసుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. 

37
మహేష్, నమ్రతల స్నేహం, ప్రేమ

మహేష్, నమ్రతల స్నేహం, ప్రేమ

`వంశీ` సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు మహేష్, నమ్రతల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ రహస్యంగా డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.

47
మహేష్ పెట్టిన షరతు

మహేష్ పెట్టిన షరతు

ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత మహేష్, నమ్రత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు నమ్రత సినిమాలు మానేయాలని మహేష్ షరతు పెట్టాడు. నమ్రత అంగీకరించింది.

57
మహేష్, నమ్రతల వివాహం

మహేష్, నమ్రతల వివాహం

2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రత వివాహం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లైన తర్వాత నమ్రత సినిమాలు మానేసింది.

67
మహేష్, నమ్రతల పిల్లలు

మహేష్, నమ్రతల పిల్లలు

మహేష్, నమ్రతలకు ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార. ఇద్దరూ చదువుకుంటున్నారు. సితార లైమ్ లైట్ లో ఉంటుంది. కొన్ని ఫోటో షూట్ లలో కూడా పాల్గొంది. మొదట్లో మహేష్‌ ని చూసి నమ్రత కూడా ఆశ్చర్యపోయిందట. మహేష్‌చాలా సైలెంట్‌గా, ఇంట్రోవర్ట్ గా ఉండేవాడట. దీంతో వామ్మో ఈయనేంటి ఇలా ఉన్నాడని అనుకునేదట. తానే ఆయన్నిచాలా మారిపోయాడని, తాను మార్చేసినట్టు తెలిపింది నమ్రత. 

77
మహేష్, నమ్రతల విలాసవంతమైన బంగ్లా

మహేష్, నమ్రతల విలాసవంతమైన బంగ్లా

మహేష్, నమ్రతలు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ బంగ్లా విలువ దాదాపు 30 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం మహేష్‌ బాబు. `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు. 

read  more: ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved