తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:21 AM (IST) Jun 15
SBI Home Loans: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ సమయంలో తన వినియోగదారులకు ప్రోత్సహించేందుకు SBI కూడా ప్రధాన రుణ వడ్డీ రేట్లను 0.50% వరకు తగ్గించింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్.
11:22 PM (IST) Jun 14
8 Cricketers Retire in One Month : ఒకే నెలలో 8 మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో రోహిత్, విరాట్, మ్యాక్స్ వెల్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు.
11:07 PM (IST) Jun 14
India England Test series: ఇంగ్లాండ్‌లో 93 ఏళ్లలో 67 టెస్టుల్లో భారత్‌కు కేవలం 9 విజయాలు మాత్రమే సాధించింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
10:35 PM (IST) Jun 14
iQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G జూన్ 18న భారత్‌లో విడుదల కానుంది. దీంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ ఉంటాయని సంస్థ వెల్లడించింది.
10:08 PM (IST) Jun 14
dubai marina fire: దుబాయ్ లో ఉన్న 67 అంతస్తుల టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 3,820 మందిని సురక్షితంగా తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
09:17 PM (IST) Jun 14
Harish Rao: బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు హరీశ్ రావు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
08:43 PM (IST) Jun 14
Aiden Markram: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో దుమ్మురేపాడు. తన జట్టుకు చాలా కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంతో పాటు మార్క్రామ్ పలు రికార్డులు సాధించాడు.
07:21 PM (IST) Jun 14
Air India crash: ఎయిర్ ఇండియా విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో కూలిన ప్రమాదంలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ సబర్వాల్ మెసేజ్ లు ప్రమాదం విచారణలో కీలకంగా మారాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
06:28 PM (IST) Jun 14
South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.
05:49 PM (IST) Jun 14
AUS vs SA: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 లో సెంచూరియన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన 136 పరుగుల ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.
05:06 PM (IST) Jun 14
‘భరత్ అనే నేను’ అనే సినిమా మీరు చూశారా? అందులో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.వేలల్లో ఫైన్ వేసిన సీన్ గుర్తుందా? ఇప్పుడు ఇండియాలో అలాంటి కఠినమైన నియమాలు అమలులోకి వచ్చాయి. ఇకపై సిగ్నల్ జంప్ చేసినా కూడా రూ.వేలల్లో ఫైన్ వేస్తారు.
04:15 PM (IST) Jun 14
WTC Final 2025 Prize Money: మూడో WTC ఫైనల్ ఉత్కంఠగా మొదలైంది. అయితే, ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం దిశగా ముందుకు సాగుతోంది. డబ్ల్యూటీసీ విజేత, రన్నరప్, మూడు, నాలుగు స్థానాలకు ICC ఇచ్చే బహుమతి ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
02:20 PM (IST) Jun 14
వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే NEET UG 2025 ఫలితాలు నేడు వెలువడ్డాయి. నీట్ లో అమ్మాయిలు వెనకబడ్డారు… టాప్ 10 ర్యాంకర్స్ లో కేవలం ఒకే ఒక యువతి ఉంది. ఆలిండియా టాపర్ ఎవరో తెలుసా?
01:08 PM (IST) Jun 14
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాాణికులందరూ మరణించినా కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కరే ఎలా బ్రతికారు? నిజంగానే విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? వైమానిక రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
12:20 PM (IST) Jun 14
స్కోడా అంటే ఒక బ్రాండ్. ఇది ఒక స్టేటస్ సింబల్. వినియోగదారుల కోసం స్కోడా ఈ సంవత్సరం నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కుషాక్, స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లు, కొత్త సూపర్బ్, ఆక్టేవియా RSలు ఇందులో ఉన్నాయి. వీటి స్పెషాలిటీస్ చూద్దామా?
11:45 AM (IST) Jun 14
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ గుండమ్మ కథను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి చేయబోతున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది. కాని ఆ సినిమా ఒక్కరి వల్ల ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఒక్కరు ఎవరు? వారు ఏం చేశారు?
11:03 AM (IST) Jun 14
స్త్రీ నిధి ద్వారా మహిళలకు రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రికవరీ యాప్‌తో డిజిటల్ పద్ధతిలో మానిటరింగ్ చేపట్టనున్న ప్రభుత్వం.
10:34 AM (IST) Jun 14
ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి
10:08 AM (IST) Jun 14
09:47 AM (IST) Jun 14
టాటా సంస్థల చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక బ్లాక్ డే అని సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.