#మీటూ: స్టార్ హీరోయిన్లు మినహాయింపా..?

Published : Oct 22, 2018, 03:04 PM ISTUpdated : Oct 22, 2018, 03:13 PM IST
#మీటూ: స్టార్ హీరోయిన్లు మినహాయింపా..?

సారాంశం

ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోన్న 'మీటూ' ఉద్యమంలో ఒకప్పటి హీరోయిన్లు, ఎలాంటి క్రేజ్ లేని తారలు, కొందరు టెక్నీషియన్లు మాత్రమే 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారు. వీరికి పలువురు హీరోలు, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతోన్న వారు ఇటువంటి ఆరోపణల జోలికి పోవడం లేదు.

ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోన్న 'మీటూ' ఉద్యమంలో ఒకప్పటి హీరోయిన్లు, ఎలాంటి క్రేజ్ లేని తారలు, కొందరు టెక్నీషియన్లు మాత్రమే 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారు. వీరికి పలువురు హీరోలు, హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు.

అయితే స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతోన్న వారు ఇటువంటి ఆరోపణల జోలికి పోవడం లేదు. దీంతో ఈ ఉద్యమంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ ముగిసి పబ్లిసిటీ కోసం చూస్తోన్న వారు మాత్రం 'మీటూ' ఆరోపణలు చేస్తున్నారనేది కొందరి అభిప్రాయం. ఇండస్ట్రీలో కచ్చితంగా ఇటువంటి వేధింపులు ఉంటాయని చెబుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి హీరోయిన్లు ఎదుర్కొనే ఉంటారు. 

కానీ టాప్ రేంజ్ లో ఉన్నవారు మాత్రం ఈ విషయంపై మాట్లాడడం లేదు. తమకి అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అంటున్నారు. మరోవైపు ఎప్పుడో మర్చిపోయిన తారలు మాత్రం తన అనుభవాలను చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన బాగోతాల గురించి అప్పుడే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించే విమర్శకులకి ఇవి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

కనీసం బాలీవుడ్ లో కంగనా, రాధికా లాంటి టాప్ హీరోయిన్లు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పారు. కానీ సౌత్ లో ఒక్క టాప్ హీరోయిన్ కూడా ఈ విషయంపై నోరు మెదపకపోవడం విచిత్రంగా ఉంది. 

ఇవి కూడా చదవండి.. 

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం