సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

Published : Oct 23, 2018, 10:10 AM IST
సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

సారాంశం

ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు. ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

ప్రముఖ నటుడు అర్జున్ తనను లైంగికంగా వేధించాడని సినిమా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి శ్రుతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయాన్ని అర్జున్ ఖండించారు.

ఆయన ఈ విషయంపై స్పందించకపోతే... నిజంగానే ప్రజలు తను తప్పుచేశానని అనుకుంటారని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా దర్శకుడు కూడా అర్జున్ సెట్ లో అలా ప్రవర్తించలేదని అన్నారు. దీనిపై అర్జున్ కూతురు ఐశ్వర్య సైతం ఫైర్ అయింది.

శ్రుతి కేవలం పబ్లిసిటీ కోసం ఈ విధమైన ఆరోపణలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంపై మరోసారి శ్రుతి మీడియాతో మాట్లాడారు.. ''ఇలాంటి విషయాలను ఫిర్యాదు చేయడానికి చిత్రపరిశ్రమలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలనేది నా అభిప్రాయం.

నేను నా వేధింపుల గురించి పోస్ట్ చేసినప్పటి నుండి అర్జున్ అభిమానుల నుండి ఆగ్రకుండా ఫోన్లు వస్తున్నాయి. ఇలాంటివి ఎదుర్కోవడానికి సిద్ధమైన తరువాతే నా వేధింపులను బయటపెట్టా.. సూపర్ స్టార్స్ గా రాణించేవారు సెట్స్ లో అవకాశం దొరికినప్పుడు లైంగికంగా వేధిస్తుంటారు'' అని చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్