సన్నీలియోన్ పై కన్నడిగుల ఆగ్రహం!

Published : Oct 23, 2018, 09:55 AM ISTUpdated : Oct 23, 2018, 09:58 AM IST
సన్నీలియోన్ పై కన్నడిగుల ఆగ్రహం!

సారాంశం

సన్నీలియోన్ ప్రధాన పాత్రలో 'వీర మహాదేవి' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడతో పాటు ఐదు భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఆమెని తప్పించాలని కన్నడ రక్షణ వేదిక యువసేన బెంగుళూరులో ధర్నాకి దిగింది.

'రక్తాన్నైనా ఇస్తాం.. సినిమా తెరకెక్కకుండా అడ్డుకుంటాం' అంటూ నినాదాలు చేస్తున్నారు. కొందరు ఆందోళనకారులు బ్లేడులతో తమ ముంజేతులను కోసుకున్నారు. వీర మహాదేవిని అవమానించే విధంగా ఈ సినిమా సన్నీలియోన్ కి అవకాశం ఇవ్వడం దురదృష్టకరమని నినాదాలు చేశారు.

సినిమా షూటింగ్ వెంటనే నిలిపివేసి నిర్మాత వాడి ఉదయన్ అందరికీ క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.  

ఇవి కూడా చదవండి.. 

ఆ విరాళాలు నిజమేనా..?

సన్నీలియోన్: ప్రతీ 15 నిమిషాలకు అదే పని చేస్తుంటా

PREV
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?