వరుసకు అన్నా చెల్లెళ్లు: పెళ్లికి పెద్దల నిరాకరణ, యువకుడి ఆత్మహత్య

By narsimha lodeFirst Published Sep 19, 2018, 12:40 PM IST
Highlights

ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. 

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఈతముక్కల గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య ఉద్రిక్తతకు దారితీసింది. ప్రేమ వ్యవహారంలో యువకుడు సూసైడ్ చేసుకొన్నాడు. యువకుడి మృతికి కారణమైన ప్రియురాలి కుటుంబసభ్యులు కారణమంటూ ఆందోళనకు దిగారు.దీంతో గ్రామంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రకాశం జిల్లాలోని ఈతముక్కల గ్రామంలో వెంకటకృష్ణ అనే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.  అయితే  వీరిద్దరి ప్రేమకు అమ్మాయి తరపు కుటుంబస్యులు ఒప్పుకోలేదు. మరో యువకుడితో అమ్మాయికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ విషయం తెలిసిన వెంకటకృష్ణ యువతి వివాహన్ని చెడగొట్టాడు.  తమ లవ్ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబసభ్యులకు చేరవేశాడు. దీంతో ఈ పెళ్లి రద్దైంది. పెళ్లి రద్దు కావడంతో  యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ విషయం తెలిసిన తర్వాత వెంకటకృష్ణ  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటకృష్ణ మృతి చెందడంతో కుటుంబసభ్యులు యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. బైక్ ను దగ్దం చేశారు.  

ఈ విషయం తెలిసిన పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.  పోలీసులపై కూడ  వెంకటకృష్ణ కుటుంబసభ్యులు కూడ దాడికి పాల్పడ్డారు. వెంకటకృష్ణ మృతికి కారణమైన యువతి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

వెంకటకృష్ణ, ఆ యువతి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. అయితే వీరిద్దరూ  అన్నా చెల్లెళ్ల వరుస అవుతారని... యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ కారణంగానే  ఈ పెళ్లికి ఒప్పుకోలేదని చెబుతున్నారు.

వెంకటకృష్ణ మృతి చెందడంతో యువతి కుటుంబసభ్యులపై  దాడికి దిగారు. యువతి కుటుంబసభ్యులను చితకబాదారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

click me!
Last Updated Sep 19, 2018, 12:41 PM IST
click me!