శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

Published : Feb 05, 2019, 03:09 PM IST
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

సారాంశం

జయరామ్ పాస్‌పోర్ట్‌‌ను అమెరికా ఎంబసీలో ఇవ్వాలని ఆయన భార్య పద్మశ్రీ భావిస్తోంది. గత నెల 31వ తేదీన జయరామ్‌ హత్యకు గురయ్యాడు


హైదరాబాద్:జయరామ్ పాస్‌పోర్ట్‌‌ను అమెరికా ఎంబసీలో ఇవ్వాలని ఆయన భార్య పద్మశ్రీ భావిస్తోంది. గత నెల 31వ తేదీన జయరామ్‌ హత్యకు గురయ్యాడు.

వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు.  ఇదిలా ఉంటే జయరామ్  కంపెనీల్లో శిఖా చౌదరి డైరెక్టర్‌  పదవుల్లో ఉంది.అయితే జయరామ్ వాటా ఉన్న కంపెనీలకు సంబంధించి డైరెక్టర్లతో జయరామ్ భార్య పద్మశ్రీ  సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

జయరామ్  దశదినకర్మ పూర్తైన తర్వాత  ఆయా కంపెనీల బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం కానుంది పద్మశ్రీ..ఆయా కంపెనీల్లో శిఖా చౌదరిని తొలగించేందుకు ఈ సమావేశాలను పద్మశ్రీ ఏర్పాటు చేయనుంది. తన భర్త వల్ల శిఖా చౌదరి కొన్ని కంపెనీల్లో డైరెక్టర్‌గా చేరింది. ప్రస్తుతం జయరామ్ చనిపోయినందున శిఖా చౌదరిని తప్పించాలని ఆమె నిర్ణయం తీసుకొన్నారని తెలుస్తోంది.

శిఖా చౌదరి ఆయా కంపెనీల్లో డైరెక్టర్ పదవుల్లో ఉంటే భవిష్యత్తులో తనకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి పద్మశ్రీ ముందు జాగ్రత్తగా బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశాలను ఏర్పాటు చేయనుంది. జయరామ్ బంధువులు ఆయా కంపెనీల్లో ఉండకుండా ఆమె జాగ్రత్తలు తీసుకొంటుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే