బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

Published : Aug 26, 2019, 02:08 PM ISTUpdated : Aug 26, 2019, 02:25 PM IST
బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

సారాంశం

సేవ చేయడం బీజేపీ రక్తంలోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేసిన జగన్.. నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని... అందుకే  నాలుగు రాజధానులు చేస్తారని అనుకుంటున్నానంటూ తన నాలుగు  రాజధానుల ప్రకటనపై వివరణ ఇచ్చాడు.

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో తమ పార్టీ జెండా ఎగురుతుందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... బీజేపీ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో రౌడీలు, గుండాలు, ఫ్యాక్షనిస్టులు ఉండకూడదని... వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు పనులు చేయలేరని టీజీ అన్నారు.

సేవ చేయడం బీజేపీ రక్తంలోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు రద్దు చేసిన జగన్.. నాలుగు ప్రణాళిక బోర్డులు తయారు చేస్తున్నారని... అందుకే  నాలుగు రాజధానులు చేస్తారని అనుకుంటున్నానంటూ తన నాలుగు  రాజధానుల ప్రకటనపై వివరణ ఇచ్చాడు. బీజేపీ రాష్ట్ర నాయకులతో సీఎం జగన్ ఎప్పుడూ మాట్లాడలేదనది.. కేంద్ర నాయకులతో చర్చించిన మాటలనే తాను చెప్పానని చెప్పారు.

ఇదిలా ఉండగా ఏపీ రాజధానిపై టీజీ వెంకటేష్ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చని.. బీజేపీ అధిష్టానంతో జగన్ చర్చించారని... ఈ విషయం బీజేపీ అధిష్టానం తనతో చెప్పిందని  వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కి ఒకటి కాదు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ బాంబు పేల్చారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప రాజధానులు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. కాగా.. ఈ కామెంట్స్ వివాదాస్పదం కావడంతో..  వెంటనే స్పందించి పై విధంగా వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

PREV
click me!

Recommended Stories

చంద్రబాబు బాలయ్య డైలాగ్ టీడీపీ నాయకులకి పూనకాలే | Chandrababu Balayya Dialogue | Asianet News Telugu
మహానాడులో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Chandrababu Naidu Powerful speech | Mahanaadu 2026 Day-1