వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

By narsimha lodeFirst Published Sep 23, 2018, 12:33 PM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం కు చెందిన జెడ్డా సురేష్ హత్యకు గురయ్యాడు


నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం కు చెందిన జెడ్డా సురేష్ హత్యకు గురయ్యాడు.మృతుడి భార్యకు వెంకటనర్సయ్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

జెడ్డా సురేష్ హత్యకు గురయ్యాడు. సురేష్ మృతదేహం శనివారం నాడు మన్నంగిదిన్నె గ్రామంలో అటవీ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. సురేష్ కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు విచారణ జరిపారు.

అన్నగారిపాలెంకు చెందిన గోళ్ల వెంకటనర్సయ్యను అనుమానించి విచారించారు.  మృతుడి భార్యకు వెంకటనర్సయ్యకు వివాహేతర సంబంధం ఉందని  పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతోనే సురేష్ ను నరసయ్య హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.పోస్ట్‌మార్టం నిర్వహించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

click me!