Rose Water : రాత్రిపూట ఇలా చేస్తే.. మరుసటి రోజు ముఖం మెరిసిపోతుంది
health-life Jun 14 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
రోజ్ వాటర్ బెనిఫిట్స్
రోజ్ వాటర్ చర్మం pH బ్యాలెన్స్ ని నియంత్రిస్తుంది. రాత్రిపూట వాడితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
Image credits: Pinterest
Telugu
మచ్చలు, పింపుల్స్ కి చెక్
రోజ్ వాటర్ లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Image credits: సోషల్ మీడియా
Telugu
చర్మానికి తేమ
రాత్రిపూట రోజ్ వాటర్ వాడితే చర్మానికి తేమ అందుతుంది, చర్మం డ్రై అవ్వదు.
Image credits: సోషల్ మీడియా
Telugu
నాచురల్ టోనర్
రోజ్ వాటర్ లో తేలికపాటి ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంలోని సహజ నూనెను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మం నుంచి అదనపు మురికిని, నూనెను తొలగించడంలో సహాయపడుతుంది
Image credits: సోషల్ మీడియా
Telugu
రోజ్ వాటర్ వాడే విధానం
కాటన్ ప్యాడ్స్ ను రోజ్ వాటర్ లో ముంచి, వాటిని ముఖంపై రుద్దాలి. లేదా రోజ్ వాటర్ ను డైరెక్ట్ గా ముఖంపై స్ప్రే కూడా చేసుకోవచ్చు.
Image credits: సోషల్ మీడియా
Telugu
ఎవరెవరు యూజ్ చేయవచ్చు
డ్రై స్కిన్ లేదా ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఎవరైనా రోజ్ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.