IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. మిచెల్ మార్ష్ అద్భుతమైన నాక్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు.
IPL 2025 LSG vs RCB: లక్నో-బెంగళూరు టీమ్ లు ఐపీఎల్ 2025లో చివరి లీగ్ మ్యాచ్ ను ఆడుతున్నాయి. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది.
Walking: ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ చూపుతున్నారు. చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అయితే.. కొందరు ఉదయం నడిస్తే.. మరికొందరు సాయంత్రం నడుస్తారు. కానీ ఏ సమయంలో నడిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసా ?
IPL 2025 PBKS vs MI: ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లో అదరగొడుతూ ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ను ఓడించింది. దీంతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ టాప్-2 లోకి చేరింది.
PBKS vs MI IPL 2025: ఐపీఎల్ 2025లో టాప్-2 ఫినిష్ కోసం పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ లో టాప్ ప్లేస్ ను దక్కించుకునే అవకాశముంది.
IPL 2025 PBKS vs MI: ముంబై ఇండియన్స్ తో జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్లు చాహల్, మార్కో జాన్సన్ ఆడటంపై స్పష్టత లేదు.
IPL 2025 MI vs PBKS: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి.
IPL 2025 SRH vs KKR: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది.
SRH vs KKR IPL 2025: కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దుమ్మురేపే బ్యాటింగ్ పరుగుల సునామీ తెచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ లు కోల్ కతా బౌలింగ్ ను చితక్కొట్టారు.
IPL 2025 GT vs CSK: బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఆటతో గుజరాత్ టైటాన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇచ్చింది. తమ చివరి మ్యాచ్ ను గెలిచి ఐపీఎల్ 2025 సీజన్ ను సీఎస్కే ముగించింది.