India vs England Series: టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు పెద్ద నష్టంగా మారనుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకపోవడం వల్ల భారత జట్టుకు కలిగి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cocktail vs Mocktail: మీలో చాలామంది కాక్టైల్- మాక్‌టైల్ లాంటి పదాలను వినే ఉంటారు. నిజానికి కాక్టైల్- మాక్‌టైల్ అనేవి వివిధ పానీయాల మిశ్రమం. అలాగే.. ఈ రెండింటినీ తయారు చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కాక్టైల్- మాక్‌టైల్ మధ్య గల తేడా ఏమిటో తెలుసుకుందాం.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేసిన భారత్‌పై పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి దిగింది. అయితే భారత ఆర్మీకి తగిన బుద్ధి చెప్పింది. శత్రువులను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ సినిమాలు, సంపద, కెరీర్ పోలిక. బాక్సాఫీస్ వద్ద నిజమైన బాద్షా ఎవరు? ఇలాంటి క్రేజీ విషయాలను ఇందులో తెలుసుకుందాం.
జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.