MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Keerthi Suresh : కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ గా మారిందంటూ చమత్కారం.

Keerthi Suresh : కరోనా నుంచి కోలుకున్న కీర్తి సురేష్.. నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్ గా మారిందంటూ చమత్కారం.

ప్రస్తుతం కరోనా థార్డ్ వేవ్ నడుస్తోంది. ఈ థార్ద్ బవేవ్ లో ఎక్కువగా ఫిల్మ్ సెలబ్రిటీలు.. రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట గా కరోనా బారిన పడిన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthi Suresh) తాను కోలుకున్నట్టు ప్రకటించింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 18 2022, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

థార్డ్  వేవ్ కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అటు రాజకీయ నాయకులు.. ఇటు ఫిల్మ్ సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్,తమన్, రాజకీయ నాయకుల్లో చంద్రబాబు, లోకేష్ లాంటి వారిని కూడా థార్డ్ వేవ్ వదిలిపెట్టలేదు. వారం క్రితం కరోనా వచ్చిందని ప్రకటించిన హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) .. తనకు నెగెటివ్ వచ్చిందంటూ అనౌన్స్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాను కరోనా నుంచి కోలుకున్నట్టు సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది కీర్తి (Keerthi Suresh) . ఈ సందర్భంగా ఓ చమత్కారం కూడా వదిలింది. ఈరోజుల్లో  నెగెటీవ్ అనేది పాజిటీవ్ పదం అయిపోయింది. తనకు నెగెటీవ్ అని తెలిసిన వెంటనే ఊపిరి పీల్చుకున్నాను అంటూ పోస్ట్ పెట్టింది కీర్తి.

36

అంతే కాదు తాను కోలుకోవాలి అని ప్రార్ధించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది కీర్తి సురేష్ (Keerthi Suresh). కరోనా నుంచి కోలుకున్న తరువాత ఓ మూడు ఫోటోస్ కూడా అప్ లోడో చేసింది. ఇంతకు ముందులా ఫేస్ లో గ్లో లేదు. కలర్ తగ్గిపోయి...నీరసంగా కనిపించిన కీర్తి.. ముఖంలో స్మైల్ మాత్రం మిస్ అవ్వలేదు.

46

అందరూ కరోనా పట్ల జాత్రత్తగా ఉండాలని కోరింది కీర్తి సురేష్(Keerthi Suresh). తనతో పాటు కోవిడ్ వచ్చిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించింది. అంతే కాదు మర్చిపోకుండా అందరూ వాక్సిన్ వేయించుకోవాలి అని కూడా కోరింది. మాస్క్ లేకుండా బయటు రావద్దంటు.. ప్రతీ ఒక్కరిని వేడుకుంది కీర్తి సురేష్.

56

సౌత్ లో టాప్ హీరోయిన్ వెలుగొందుతోంది కీర్తి సురేష్(Keerthi Suresh). విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు.. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన సర్కారువారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది

66

తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలకు సైన్ చేస్తోంది కీర్తి సురేష్(Keerthi Suresh). మహానటితో ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. హీరోయిన్ గానే కాదు. క్యారెక్టర్ వాల్యూ ఉన్న పాత్రలు ఏవైనా చేస్తానంటోంది. రీసెంట్ గా మెగాస్టార్ బోళా శంకర్ లో చిరంజీవికి(Chiranjeevi) చెల్లెలిగా చేస్తోంది. లాస్ట్ ఇయర్ రాఖీరోజు ఈ పాత్రకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved