MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: కోటులో సూపర్ హాట్ గా రష్మిక... ఆ కళ్ళల్లో కసి చూశారా?

Rashmika Mandanna: కోటులో సూపర్ హాట్ గా రష్మిక... ఆ కళ్ళల్లో కసి చూశారా?

టాప్ టు బాటమ్ టిప్ టాప్ గా తయారై లేడీ బాస్ గెటప్ లో మెస్మరైజ్ చేసింది రష్మిక మందాన. ఆమె సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : May 25 2023, 07:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Rashmika Mandanna

Rashmika Mandanna

స్టార్ లేడీ రష్మిక మందాన మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేశారు. కోట్ అండ్ ప్యాంటు ధరించి సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. ఆమె కళ్ళల్లో కసి రెచ్చగొట్టేదిగా ఉంది. మరోవైపు జయాపజయాలతో సంబంధం లేకుండా రష్మిక దూసుకుపోతుంది.  చెప్పాలంటే ఏడాది కాలంగా రష్మిక ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సీతారామం విజయం సాధించినా ఆ మూవీ క్రెడిట్ మృణాల్ కొట్టేసింది. 
 

28
Rashmika Mandanna

Rashmika Mandanna

ఆడవాళ్లు మీకు జోహార్లు డిజాస్టర్ కాగా, హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. ఇక విజయ్ కి జంటగా నటించిన భారీ చిత్రం వారసుడు మిశ్రమ ఫలితాలు అందుకుంది. ఆ చిత్రంలో రష్మిక పాత్ర జస్ట్ సోసో గా ఉంటుంది. వారసుడు చిత్ర కథలో రష్మిక పాత్ర దర్శకుడు పాటలకే పరిమితం చేశాడు.

38
Rashmika Mandanna

Rashmika Mandanna


ఇటీవల రష్మిక రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. వెంకీ కుడుముల రష్మిక ఫేవరెట్ డైరెక్టర్. ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఛలో మూవీతో రష్మిక బోణీ అదిరిపోగా స్టార్ హీరోయిన్ గా అవతరించింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

48
Rashmika Mandanna

Rashmika Mandanna


అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఇది మల్టీ లాంగ్వేజ్ మూవీ. దేవ్ మోహన్ రష్మికకు జంటగా నటిస్తున్నారు. ఫాంటసీ ఎమోషనల్ లవ్ డ్రామా అంటున్నారు. ఆల్రెడీ రైన్ బో షూటింగ్ జరుపుకుంటుంది. 
 

58

ఇక రష్మిక ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ ల చిత్రం మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 హిందీ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ఎందుకు నిదర్శనం. దాదాపు రూ. 300 కోట్లతో మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని తెరకెక్కిస్తుంన్నారు. 2023 డిసెంబర్ లో విడుదల కానుందని సమాచారం. అలాగే పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందట. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 

68
Image : Instagram

Image : Instagram

ఇక బాలీవుడ్ లో జెండా పాతాలని కొన్నాళ్లుగా రష్మిక గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలు గుడ్ బై, మిషన్ మజ్ను నిరాశపరిచాయి. దీంతో యానిమల్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు. 

78

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ నమోదు చేసిన సందీప్ రెడ్డి నుండి వస్తున్న యానిమల్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. 
 

88
Rashmika mandanna

Rashmika mandanna

కెరీర్ ఇలా ఉండగా రష్మిక తరచుగా వివాదాల్లో ఉంటున్నారు . ఆమెను కన్నడ పరిశ్రమ దూరం పెట్టిందనే వాదన ఉంది. ఒక దశలో బ్యాన్ చేయాలనుకున్నారనే ప్రచారం జరిగింది. అలాగే రష్మిక హీరో విజయ్ దేవరకొండతో ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity Divorces: ఏఆర్ రెహమాన్, ధనుష్ బాటలో విజయ్.. కుదిపేసిన సెలెబ్రిటీ జంటల విడాకులు ఇవే!
Recommended image2
Ram Charan: బిగ్ ట్విస్ట్.. పెద్దిలో రాంచరణ్ క్రికెటర్ కాదు, అసలైన రచ్చ దాచిపెట్టేసిన బుచ్చిబాబు ?
Recommended image3
Ramya Krishnan: ఒక్క సర్జరీ కూడా లేదు.. 55 ఏళ్లలోనూ రమ్యకృష్ణ అందం చూస్తే మతిపోవాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved