- Home
- Entertainment
- Rashmika Mandanna : ప్యాంట్ లేకుండా నడిరోడ్డుపై రష్మిక మందన్నా కొంటె పని.. అసలు విషయం ఏంటంటే?
Rashmika Mandanna : ప్యాంట్ లేకుండా నడిరోడ్డుపై రష్మిక మందన్నా కొంటె పని.. అసలు విషయం ఏంటంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న Rashmika mandanna తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ట్రెండీ లుక్ లో అదిరిపోయే స్టిల్ తో ఆకట్టుకుంటున్నారు. తన లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్ గానే యానిమల్ Animal తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. బాలీవుడ్ లో తను అడుగుపెట్టిన తర్వాత నేషనల్ క్రష్ అందుకున్న తొలి హిట్ ఇది. చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ ను అందుకుంది.
ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. సినిమాలతో వెండితెరపై అలరించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అభిమాకులకు టచ్ లోనే ఉంటోంది. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూనే వస్తోంది.
తాజాగా ఓ అదిరిపోయే స్టిల్ తో ఆకట్టుకుంది. పొట్టి షార్ట్ లో వీధిలో నిల్చోని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు.. అంతే ఆనందంగా ఉన్నట్టు కనిపించింది. ఓవైపు థైస్ షోతో మంత్రముగ్ధులను చేసింది.
ఇక ఈ ఫొటోను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘కొన్నిసార్లు మనం ఇలాగే ఆగిపోయి ఆలోచిస్తాం. అదంతా అలా జరిగిపోతుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ప్రశాంతతో.. సంతోషంగానూ! సరైన వ్యక్తులతో ఉండటం వల్ల మీరూ కొన్నిసార్లు ఆగిపోయి ఉంటారు.’ అంటూ ఫొటోను వర్ణించింది.
ఏదేమైనా రష్మిక మందన్న సంతోషంగా ఉండటం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నెక్ట్స్ మూవీపై అప్డేట్ ఎప్పుడు ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ‘యానిమల్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
నెక్ట్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో Pushpa 2 The Ruleలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ 2024 ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇక రష్మిక లైనప్ లో ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘చావ’ వంటి సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.