ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనతో మార్కెట్లు జోష్ మీదకు వచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ, రూపాయి విలువ, అన్ని రంగాల షేర్లు, చమురు ధరలపై ప్రభావం పడింది.
Stock Market: మార్కెట్ మానిప్యులేషన్ ఫిర్యాదుల మధ్య యూఎస్ కు చెందిన జేన్ స్ట్రీట్ సంస్థ భారత్ ఈక్విటీ డెరివేటివ్‌లతో 2.3 బిలియన్ డాలర్ల లాభం సాధించడంతో ఆ సంస్థపై సెబీ విచారణ ప్రారంభించింది.
నిఫ్టీ 50 ఇండెక్స్ 24,420.10 వద్ద 412.10 పాయింట్లు (1.72%) లాభంతో ప్రారంభమైంది.
Share Market: ఐటీ ఉద్యోగి అయిన ఒక అమ్మాయి కేవలం రూ.500తో షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టి ఏకంగా రూ.2 కోట్లకు పైగా పోర్ట్‌ఫోలియోను సృష్టించింది. అంతేకాకుండా రిస్క్ తీసుకొని రూ.3 లక్షల రుణం తీసుకుని ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం ఆమెను గేమ్ ఛేంజర్ గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు ఇంట్రాడే, ఆప్షన్ ట్రేడింగ్‌లో దూసుకుపోతూ ప్రొఫెషనల్స్ నే ఆశ్చర్యపరుస్తోంది. ఈ సక్సస్ ఫుల్ మహిళ విజయం గురించి మరిన్ని వివరాలు ఇవిగో.
Stock market motivational story: జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు అందరికీ వస్తాయి. కొందరు వాటికి భయపడి వెనక్కి తగ్గుతారు, కానీ కొందరు వాటిలో అవకాశాలను వెతుక్కుంటారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ కెడియా కథ కూడా అలాంటిదే. రూ.14 నుంచి నేడు ఆయన 1,400 కోట్లకు అధిపతి అయ్యాడు. స్టార్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో దెబ్బతిన్న భారతీయ స్టాక్ మార్కెట్స్ మూడు రోజుల వరుస సెలవుల తర్వాత మళ్లీ జోరందుకున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండియన్ స్టాక్ మార్కెట్ టాప్‌లో ఉంది.
తాజాగా భారత భారతీయ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు రావడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఏంటా కంపెనీ.? స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ గేమ్ ఛేంజర్‌గా ఎలా మారనుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భారత స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 7న ఇన్వెస్టర్లకు కన్నీరు తెప్పించాయి. ఆ ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపద రూ.16 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇలాంటి పెద్ద పతనాలు గతంలోనూ ఉన్నాయి. ఇన్వెస్టర్లను భయకంపితులను చేసిన అలాంటి క్రాష్ ల గురించి ఓసారి చర్చిద్దాం.
ఏమంటూ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి స్వీకరించారో ఆ రోజు నుంచి ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచమంతా ట్రంప్ ప్రభావం పడుతోంది. తాజాగా ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది..
స్టాక్ మార్కెట్స్ ను అర్థం చేసుకుంటే అందులో పెట్టుబడి పెట్టి లాభాలను పొందవచ్చు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? అందులో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుందాం.