Stock Market: దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్ల బలం తోడైంది. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ర్యాలీని లీడ్ చేశాయి. పాజిటివ్ గ్లోబల్ ట్రెండ్స్ తో పాటు ఆసియా మార్కెట్లలో బలం కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.