Stock Market Strategy: మార్చి నెల మార్కెట్లకు ఏమాత్రం అచ్చిరాలేదనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కేవలం 5 వరుస ట్రేడింగ్ సెషన్లలో రూ.10.5 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. దీంతో దేశీయ నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఎంత మేర మార్కెట్ క్యాప్ నష్టపోతాయా అనే నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ నష్టాల మార్కెట్లోనూ మంచి క్వాలిటీ స్టాక్స్ పై ఓ లుక్కేయాలని చెబుతున్నారు నిపుణులు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్-రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రతను పెంచింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో వారాంతంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 768.87 పాయింట్ల పతనంతో 54,333.81 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 252.60 పాయింట్లు క్షీణించి 16,245.40 వద్ద ముగిసింది.
ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్ చోటు చేసుకుంది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 200 పాయింట్లకుపైగా నష్టాల్లో కొనసాగుతోంది. మెటల్ స్టాక్స్ మాత్రం లాభాలను అందిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 28) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపిస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో గత మూడు రోజులుగా భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం కోలుకుంది. గురువారం దేశీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో షేర్ల ధరలు అందుబాటు ధరలో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ నేడు (మంగళవారం, 22 ఫిబ్రవరి) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన నేపథ్యంలో మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి కారణాల చేత సూచీలు నేటి ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో మొదలుపెట్టాయి.